చర్చ:కోఫీ అన్నన్
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Mpradeep
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
- చిన్న సందేహం: కోఫీ అన్నన్, ఆఫ్రికా ఖండంనుండి ఎన్నికైన తొలి ప్రధాన కార్యదర్శి, అని ఇక్కడ వున్నది, కానీ కోఫీ అన్నన్ కు ముందు, బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ కూడా ఆఫ్రికా ఖండపు వాసియే, రచయిత గమనించ గలరు. మిత్రుడు.నిసార్ అహ్మద్ 15:13, 9 మే 2008 (UTC)
- కోఫీ అన్నన్ ఆఫ్రికా ఖండం నుండి ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ కూడా ఆఫ్రికా నుండే ఎన్నికైయ్యాడు, కానీ నల్లజాతీయుడు కాదు. ప్రస్తుతం దీనికి నేను సరైన మూలాన్ని చూపించలేక పోతున్నాను. ఆంగ్లవికీలో వీళ్లిదరి ఫొటోలను ఒక సారి పోల్చి చూడండి. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 17:16, 9 మే 2008 (UTC)