చర్చ:కోరి బుకర్

తాజా వ్యాఖ్య: ప్రాధాన్యత టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ప్రాధాన్యత

మార్చు

ఇలాంటి వ్యాసాలకు తెలుగులో ప్రాధాన్యత ఉన్నదా. తెలుగు వికీపీడియాతో ఏ మాత్రం పరిచయం లేని కొంతమంది కేవలం తమ వ్యాసాలు పలు భాషల వికీపీడియాలో ఉండాలనే ఉద్దేశ్యంతో అర కొర అనువాదం చేసి చేరుస్తారని అనిపిస్తుంది నాకు. నాకు మాత్రం వీటిని తొలగించాలని ఉంది. రవిచంద్ర (చర్చ) 07:03, 21 ఫిబ్రవరి 2019 (UTC)Reply

  1. చాలా తక్కువ సమాచారంతో ఉన్న వ్యాసం, దీన్ని విస్తరించేవాళ్ళు ఉండరు. ఎందుకంటే, దీన్ని సృష్టించిన వాడుకరి దీని కోసమే ఇక్కడ చేరినట్టుగా తోస్తోంది, కాబట్టి ఇక అతడిక్కడ కనబడ్డు. ఇలాంటి వ్యాసాల పట్ల ఇతర వాడుకరులు అంత ఆసక్తి చూపరు. అంచేత ఇది అలాగే ఉండిపోతుంది.
  2. యాంత్రిక అనువాదంతో కూడిన వ్యాసం (న్యూజెర్సీని "కొత్త కోటు" అని అనువాదం చేసారు.)
తొలగించాలని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 07:32, 21 ఫిబ్రవరి 2019 (UTC)Reply
మీ అభిప్రాయంలతో నేనూ ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:57, 21 ఫిబ్రవరి 2019 (UTC)Reply
Return to "కోరి బుకర్" page.