చర్చ:క్రాంతికార్
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
Untitled
వైజా సత్య గారూ క్రాంతికార్ ప్రధానాశయం హేతువాదం ద్వారా మూఢనమ్మకాలను అరికట్టడం.ఆ క్రమంలోని ఒక అంశమే ఇస్లాం పై విమర్శనా గ్రంధం.ఇతను అన్ని మతాలను విమర్శిస్తాడు.కాబట్టి ఇస్లాం విమర్శకులు అనే వర్గంలో కంటే హేతువాదులు అనే వర్గమే అతనికి సరైనది.వర్గం మార్చండి.--Nrahamthulla 17:32, 27 డిసెంబర్ 2008 (UTC)
- రహంతుల్లా గారూ, తెలియజేసినందుకు ధన్యవాదాలు. వర్గం మార్చాను. మెజీషియన్ గా పేరుపొందిన క్రాంతికార్ ఈయనేనా? --వైజాసత్య 21:05, 27 డిసెంబర్ 2008 (UTC)