చర్చ:గడ్డం లక్ష్మణ్

ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసాన్ని ఆమూలాగ్రం సంస్కరించాలని నా అభిప్రాయం -కింది కారణాల వల్ల:

  1. పూర్తిగా ఒక దృక్కోణాన్ని ప్రతిబింబిస్తోంది.
  2. తీవ్రమైన ఆరోపణలున్నాయి వ్యాసంలో కానీ ఒక్కదానికీ ఆధారం లేదు. కనీసం ఒక్క మూలం కూడా లేదు.
  3. ఎక్కడో రాసిన వ్యాసాన్ని యథాతథంగా తెచ్చి ఇక్కడ పెట్టినట్లుంది. (దీన్ని ధ్రువీకరించుకోవాలి -ప్రధానంగా కంటెంటు చేర్చినది ఒక్క రచయితే కాబట్టి వారే చెప్పాలి.)
__చదువరి (చర్చరచనలు) 12:06, 15 నవంబర్ 2016 (UTC)
మరో చిన్న విషయం.. ఈ వ్యాసం పేరు గడ్డం లక్ష్మణ్, వ్యాసం రాసిందేమో పురుషోత్తం గురించి, సమాచారపెట్టె గడ్డం లక్ష్మణ్ గురించి. గడ్డం లక్ష్మణ్, పురుషోత్తం అనే రెండు పేర్లూ ఒకే వ్యక్తికి చెందినవేనని చెప్పాల్సి ఉంది.__చదువరి (చర్చరచనలు) 12:12, 15 నవంబర్ 2016 (UTC)
చదువరి గారూ, ఆధారం లేని ఆరోపణలను వెంటనే తొలగించేయండి. వ్యాసం చూస్తుంటే ఏదో వాదాన్ని నెత్తికెక్కించుకున్న వారు రాసిన వ్యాసం లా కనిపిస్తుంది. ఇందుకోసం మనం ఎవరికీ ఎదురు చూడాల్సిన పని లేదు నా అభిప్రాయం. --రవిచంద్ర (చర్చ) 12:26, 15 నవంబర్ 2016 (UTC)

గడ్డం లక్ష్మణ్ గురించి చర్చ మొదలు పెట్టండి

చర్చను మొదలుపెట్టండి
Return to "గడ్డం లక్ష్మణ్" page.