చర్చ:గాడిచర్ల హరిసర్వేత్తమరావు
వర్మగారూ, గాడిచర్ల మీద ఇప్పటికే గాడిచర్ల హరిసర్వోత్తమ రావు వ్యాసము ఉన్నది. మీరు రాసింది, రాయబోయేది ఇందులో విలీనము చేయగోరుతున్నాను. --వైఙాసత్య 11:58, 28 సెప్టెంబర్ 2006 (UTC)
తరలించ ప్రార్థన
మార్చుగాడిచర్ల హరిసర్వోత్తమ రావు వ్యాసము చూశాను. ఈ వ్యాసం తరలించ ప్రార్థన .తరలించే ప్రక్రియ తెలియజేయగలరు.Varmadatla 12:09, 28 సెప్టెంబర్ 2006 (UTC)
- ప్రస్తుత పరిస్థితిలో తరలించడమంటే ఇందులోని సమాచారము అందులో లేకుంటే కత్తరించి సరైన స్థానములో అతికించడమే. గమ్య వ్యాసము కనుక ఇంకా సృష్టించబడి లేకుంటే ప్రతి వ్యాసానికీ పై భాగములో ఉండే తరలించు మీట నొక్కి ఎక్కడికి తరలించాలో ఆ కొత్త వ్యాసము పేరు రాస్తే సరిపోతుంది. --వైఙాసత్య 12:47, 28 సెప్టెంబర్ 2006 (UTC)