చర్చ:గారీ క్రిస్టెన్
తాజా వ్యాఖ్య: పేరు టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
పేరు
మార్చుఈ వ్యాసం పేరు గ్యారీ కిర్‌స్టెన్ (ఆంగ్ల స్పెల్లింగ్ Gary Kirsten) అని ఉండాలనుకుంటాను.నిజానికి అసలైన ఆంగ్ల ఉచ్చారణ గ్యారీ కస్టన్. కానీ తెలుగు ప్రసార మాధ్యమాల్లో గ్యారీ కిర్‌స్టెన్ అని ఎక్కువ ఉంది అనుకుంటా. ఎవరికీ అభ్యంతరం లేకపోతే పేరు మారుస్తాను. - రవిచంద్ర (చర్చ) 06:38, 23 నవంబరు 2022 (UTC)
- గూగుల్ లో వెతికితే దురదృష్టవశాత్తూ గ్యారీ కిర్‌స్టెన్ అనే పదం కన్నా గ్యారీ క్రిస్టెన్ అనే పదానికే ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి. కానీ అది సరైన ఉచ్చారణ కాదని నాకు అనిపిస్తోంది.- రవిచంద్ర (చర్చ) 06:45, 23 నవంబరు 2022 (UTC)
- కర్స్‌టెన్ అనాలనే గూగుల్ చెబుతోందండి వాళ్ళు కస్టెన్ అని ఉచ్చరించినప్పటికీ మనం కర్స్‌టెన్ అని రాయొచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 07:54, 23 నవంబరు 2022 (UTC)