చర్చ:గుంటుపల్లి (కామవరపుకోట)
తాజా వ్యాఖ్య: ఈ వారం వ్యాసం? టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: అహ్మద్ నిసార్
ఈ వారం వ్యాసం?
మార్చు{{ఈ వారం వ్యాసం పరిగణన}}-అహ్మద్ నిసార్ 08:28, 27 జూన్ 2009 (UTC)
ఫొటోలు
మార్చుసుదాకర్ గారూ గుంటుపల్లి పొటోలు అదిరినయ్. ప్రస్తుతం గుంటుపల్లె వ్యాసం పెద్దగా లేదు కనుక పొటోలను గ్యాలరీగా కాక మామూలుగా పెడితే చూసేందుకు బావుమ్టాయిగా. అంటే ప్రతీ పొటోను క్లిక్ చేసి చూడాల్సిన అవసరం లేకుమ్డా వ్యాసమ్లోనే చూడచ్చు కద..ఒకవేళ కావాలంటే వ్యసం పెరిగాక గ్యాలరీలో పెట్టచ్చు.. ఏమంటారు...విశ్వనాధ్. 08:14, 5 నవంబర్ 2007 (UTC)
- కృతజ్ఞతలు. మావూరినుండి గుంటుపల్లికి 20 కిలోమీటర్లే. కాని వికీ పుణ్యమా అని ఇప్పుడే సందర్శించాను. మీకు తోచిన విధంగా అమరికల మార్పుకు ప్రయత్నించండి. రంగాపురం, గద్దేవారిగూడెం, ద్వారకా తిరుమల కూడా ఒకమారు పరికించండి. --కాసుబాబు 08:48, 5 నవంబర్ 2007 (UTC)
మరిన్ని వివరాలు
మార్చుగుంటుపల్లి గురించి మరికొన్ని వివరాలను చేర్చగలరా. గుంటుపల్లి వెళ్ళేందుకు రవాణా, వైద్య సౌకర్యాలు, నీటి వసతి, బస (సత్రాలు,హొటల్స్), ఇతర ప్రబుత్వ కార్యాలయాలు లాంటివి..విశ్వనాధ్. 06:39, 5 డిసెంబర్ 2007 (UTC)
- ప్రయత్నిస్తాను. మళ్ళీ జనవరిలో ఇండియా వెళ్ళే ప్లాను ఉంది! --కాసుబాబు 06:47, 5 డిసెంబర్ 2007 (UTC)
- కాసుబాబు గారు, వ్యాసము, బొమ్మలు చాల బాగున్నాయి. గుంటుపల్లి వెళ్ళి చూడాలని ఉంది.Kumarrao 11:39, 25 జూన్ 2008 (UTC)
- మీరు ఢిల్లీలో ఉంటారు కదా! ఈ సారి సెలవులకు ఆంధ్రా వెళ్లేదెపుడో చెప్పండి. ఏలూరు వెళితే, అక్కడినుండి మా తమ్ముడు మిమ్మలిని తీసుకెళ్ళి చూపిస్తాడు. ఫొను నెంబరులవీ ఇ-మెయిల్ ద్వారా ఇస్తాను.--కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:21, 25 జూన్ 2008 (UTC)
- కాసుబాబు గారు, వ్యాసము, బొమ్మలు చాల బాగున్నాయి. గుంటుపల్లి వెళ్ళి చూడాలని ఉంది.Kumarrao 11:39, 25 జూన్ 2008 (UTC)
- అద్భుతమైన వ్యాసము. చాలాబాగుంది.--t.sujatha 00:17, 2 జూలై 2011 (UTC)