గద్దేవారిగూడెం

గద్దేవారిగూడెం , పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామం.[1]. ఈ చిన్న గ్రామంలో వరి, మొక్కజొన్న, మామిడి, ప్రొద్దు తిరుగుడు వంటి పంటలు పండిస్తారు.

గద్దేవారిగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం కామవరపుకోట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 534449
ఎస్.టి.డి కోడ్
గద్దేవారిగూడెం ప్రాథమిక పాఠశాల
పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు
పిల్లలకు మధ్యాహ్న భోజనం తయారు అవుతున్నది
బడి మొదలయ్యేముందు ఉదయం అసెంబ్లీ

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.