చర్చ:గుణాఢ్యుడు
తాజా వ్యాఖ్య: గుణాఢ్యుడు అన్నదే సరైన పేరు టాపిక్‌లో 5 నెలల క్రితం. రాసినది: రహ్మానుద్దీన్
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
గుణాఢ్యుడు అన్నదే సరైన పేరు
మార్చుగుణాడ్యుడు అని వ్యవహారంలో పలికినా, గుణాఢ్యుడు అనే రాతలో కొనసాగించాలి. అభ్యంతరముంటే తెలపండి. రహ్మానుద్దీన్ (చర్చ) 04:21, 4 జూన్ 2024 (UTC)