చర్చ:గొలుసు పంపు
తాజా వ్యాఖ్య: 9 సంవత్సరాల క్రితం. రాసినది: Kvr.lohith
పంపు వ్యాసం మొత్తంగా ఆంగ్లంలో ఉన్నది. ఒక్క పదం కూడా తెలుగులేదు. ఆవ్యాసాన్ని అనువదించి; మీరు చేరుస్తున్న వివిధ రకాల పంపుల్ని (చేతి పంపు, మొ.,) ఆ వ్యాసంలో విలీనం చేస్తే బాగుంటుంది. మంచి వ్యాసం తయారౌతుంది.Rajasekhar1961 (చర్చ) 03:24, 22 నవంబర్ 2013 (UTC)
- విలీనం వలన వ్యాసాలు మెరుగుపడవు, అందువలన పంపు వ్యాసం అనువదించి, పంపు వ్యాసంలో "ఇవి కూడా చూడండి" లో వివిధ రకాల పంపుల్ని చేరిస్తే సరిపోతుంది. YVSREDDY (చర్చ) 03:40, 22 నవంబర్ 2013 (UTC)
- నా చర్చా పేజీ నుంచి రాజశేఖర్ గారి ప్రశ్న నా సమాధానం,
- మరొకసారి ఆంగ్ల వ్యాసంతో లింకులు లేకుండా చేస్తే ఆ వ్యాసాల విస్తరణకు లభించే మంచి వనరును నష్టపోతాము.
- చిన్న మనవి దీనితో పాటు సినిమా వ్యాసంలో అన్ని సినిమా వ్యాసాలు విలీనం చేస్తే ఎలా ఉంటుందో కూడా చర్చించండి. YVSREDDY (చర్చ) 07:07, 25 నవంబర్ 2013 (UTC)
- ఆంగ్ల వ్యాసం ఉన్నది. దానిలో కొంత భాగం అనువాదమైనది. మరికొంత విషయం చేర్చవచ్చును. విలీనం మూసను తొలగించితిని. విస్తరన మూర్చను చేర్చవచ్చు.--కె.వెంకటరమణ⇒చర్చ 03:40, 16 అక్టోబరు 2015 (UTC)