చర్చ:గోను తుఫాను
తాజా వ్యాఖ్య: 17 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు
కాసు బాబు గారు మీరు ఈ తుఫాను భాదితులా--మాటలబాబు 16:33, 20 జూన్ 2007 (UTC)
- భగవంతుని దయవలన మేము క్షేమంగా ఉన్నాము. ఒమన్‌లో 50 సంవత్సరాల తరువాత ఇంత పెద్ద తుఫాను వచ్చిందని అన్నారు. ఏమైనా నాకు ఆఫీసులో పని మాత్రం బాగా పెరిగింది. నేను Electrical Transmission కు సంబంధించిన పనులు చూస్తుంటాను. --కాసుబాబు 16:48, 20 జూన్ 2007 (UTC)