చర్చ:గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తాజా వ్యాఖ్య: మూలాల్లేవు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
మూలాల్లేవు
మార్చుజీవించి ఉన్న వ్యక్తికి సంబంధించిన జీవిత చరిత్ర వ్యాసం ఇది. మూలాలు కచ్చితంగా అవసరమైన చోట్ల కూడా మూలాల్లేవు. ఉదాహరణకు -
- "..లాంటి నేతలను ఉపయోగించడంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడు అని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు"
- "..అనుభవం లేని కొందరి వ్యక్తుల కారణంగా జిల్లాలో పార్టీకి బాగా చెడ్డ పేరు రావడం జరిగింది."
- "2003 లో జరిగిన గోదావరి పుష్కరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా ఘనంగా నిర్వహించారు."
మూణ్ణాలుగు రోజుల్లో తగు మూలాలను చేర్చకపోతే, అలాంటి వాక్యాలను తొలగించవలసి ఉంటుంది.__చదువరి (చర్చ • రచనలు) 14:56, 4 నవంబరు 2021 (UTC)