చర్చ:గ్లూకోస్
తాజా వ్యాఖ్య: శీర్షిక సవరణ టాపిక్‌లో 3 నెలల క్రితం. రాసినది: Vjsuseela
శుద్ధి - సూచనలు
మార్చుఅత్యంత ముఖ్యమైన అంశం, విస్తారమైన సమాచారంతో వ్యాసం రాయడం చాలా సంతోషకరం. వ్యాసంలోని శుద్ధి మూసలకు సంబంధించి గమనించాల్సినవి:
- కొన్ని అక్షరదోషాలు ఉన్నాయి. సరిదిద్దగలరు - ఉదా: పరిగణన
- ప్రధాన వ్యాసం, ఇవి కూడా చూడండి అని ఇచ్చినప్పుడు ఆయా వ్యాసాలు ఉన్నప్పుడే విభాగాల్లో ప్రధాన వ్యాసం పెట్టగలరు. వ్యాసం లేనప్పుడు ప్రధాన వ్యాసం అని, ఇవి కూడా చూడండి అనీ ఎర్రలింకు ఇవ్వడం పాఠకులకు అయోమయం కలిగిస్తుంది. అటువంటి చోట్ల ఎర్రలింకులు తొలగించడమో, వ్యాసాలు ఉంటే చేర్చడమో చేయగలరు.
- ఫోటోల క్యాప్షన్‌లోనూ, సమాచారపెట్టెలోనూ ఆంగ్లం అలానే ఉంది. మూలాల వరకూ ఆంగ్లం అంగీకరించవచ్చు కానీ మిగతా పాఠ్యంలోని ఆంగ్ల పదజాలాన్ని అనువదించడం కానీ, దాచడం కానీ, తొలగించడం కానీ చేయగలరు.
--పవన్ సంతోష్ (చర్చ) 06:31, 30 మార్చి 2018 (UTC)
- ఈ వ్యాసం స్వయంగా ఆంగ్ల వ్యాసం నుండి అనువాదం చేసినది. యాంత్రిక అనువాదం కాదు. ఈ వ్యాసంలో పైన తెలియ జేసిన కొన్ని మార్పులు చేయడం జరిగినది. సమాచార పెట్టెలో ఉన్న మూసలోని ఆంగ్ల పదములు యిదివరకు తెలుగులోనికి అనువాదం చేసాను. కానీ మూసలో ఉన్న మరికొన్ని ఆంగ్ల పదాలు/వాక్యాలు మూసలో సరిదిద్దవలసి ఉన్నది. చిత్రాల సందేశాలను అనువదించడం జరిగినది. ఇంకా ఏమైనా సూచనలు ఉంటే తెలియజేయగలరు. --కె.వెంకటరమణ⇒చర్చ 07:08, 30 మార్చి 2018 (UTC)
- యాంత్రికానువాదం అనడం లేదండీ. కాదని వ్యాస నాణ్యతే చెప్తోంది. మీరు చేసిన మార్పుచేర్పులతో వ్యాసం నాణ్యత పెరిగింది, చాలా ధన్యవాదాలు. మూస తొలగిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:13, 30 మార్చి 2018 (UTC)
- ఈ వ్యాసం స్వయంగా ఆంగ్ల వ్యాసం నుండి అనువాదం చేసినది. యాంత్రిక అనువాదం కాదు. ఈ వ్యాసంలో పైన తెలియ జేసిన కొన్ని మార్పులు చేయడం జరిగినది. సమాచార పెట్టెలో ఉన్న మూసలోని ఆంగ్ల పదములు యిదివరకు తెలుగులోనికి అనువాదం చేసాను. కానీ మూసలో ఉన్న మరికొన్ని ఆంగ్ల పదాలు/వాక్యాలు మూసలో సరిదిద్దవలసి ఉన్నది. చిత్రాల సందేశాలను అనువదించడం జరిగినది. ఇంకా ఏమైనా సూచనలు ఉంటే తెలియజేయగలరు. --కె.వెంకటరమణ⇒చర్చ 07:08, 30 మార్చి 2018 (UTC)
శీర్షిక సవరణ
మార్చుఈ విషయానికి సంబంధించి ఇతర వ్యాసాలు (ఉదా: https://w.wiki/BAAk) , ఈ వ్యాసంలో కూడా చాలా చోట్ల గ్లూకోజ్ అని ప్రస్తావించబడింది. శీర్షికను గ్లూకోజ్ అని మార్చుతే ఒకే రకంగా ఉంటుంది. పరిశీలించగలరు . V.J.Suseela (చర్చ) 13:14, 11 సెప్టెంబరు 2024 (UTC)