చర్చ:చన్నపట్న బొమ్మలు

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
చన్నపట్న బొమ్మలు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2016 సంవత్సరం, 11 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


చన్నపట్నం పేరు చెన్నపట్నం లాగా అనిపిస్తుంది. అలా కాకుండా చన్నపట్న బొమ్మలు అని వ్యాసం పేరును మారిస్తే బాగుంటుందేమో.--Rajasekhar1961 (చర్చ) 15:14, 31 జనవరి 2016 (UTC)Reply

అవును. మీరన్నట్లు వ్యాసం శీర్షిక చూడగానే చెన్నపట్నం బొమ్మలేమో అనిపించింది. ఆంగ్లంలో వ్యాసం యొక్క అనువాదం ప్రకారం చన్నపట్న బొమ్మలు గా మార్చితే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 15:32, 31 జనవరి 2016 (UTC)Reply
  • చన్నపట్టణ అని చన్నపట్న అనీ స్థానికులు పలుకుతున్నట్టు తెలిసింది. ఇక చన్నపట్న బొమ్మలు అనడమే సరి అనిపిస్తోంది. అలాగే మార్పుచేస్తాను, సూచించిన రాజశేఖర్ గారికీ, వెంకటరమణ గారికీ ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:59, 1 ఫిబ్రవరి 2016 (UTC)Reply
Return to "చన్నపట్న బొమ్మలు" page.