చర్చ:చావా శివకోటి
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
- వాడుకరి చర్చ:Ajaybanbi గారూ కథా రచయిత, కవి చావా శివకోటి జన్మస్థలం జిల్లా మాత్రమే వివరించారు.మండలం, గ్రామం వివరాలు వివరించగలరు. వ్యక్తుల బయోగ్రఫీ వ్యాసాలకు ఇవి ముఖ్యం అని భావించగోరుచున్నాను.ఇంకా ఎవరైనా తెలిసిన వారు తెలుపగలరు.--యర్రా రామారావు (చర్చ) 06:56, 10 జూన్ 2019 (UTC)