చావా శివకోటి (జననం: 18 నవంబర్, 1940) తెలంగాణకు చెందిన కథా రచయిత మరియు కవి.

చావా శివకోటి
జననంచావా శివకోటి
18 నవంబర్, 1940)
భారత ఖమ్మం, తెలంగాణ
నివాస ప్రాంతంఖమ్మం తెలంగాణ
వృత్తికథా రచయిత మరియు కవి

జననంసవరించు

చావా శివకోటి 1940, 18 నవంబర్ఖమ్మం జిల్లాలో జన్మించారు. [1]

జీవిత విశేషాలుసవరించు

చావా శివకోటి ఈయన అనేక కథలు రచించారు. ఇతని కథలు పత్రిక, మయూరి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, రచన పత్రికలో ప్రచురించబడ్డాయి. తెలంగాణ ఉద్యమాల ముందు గ్రామాల స్వరూపాల గురించి రచించారు. ఇతని కలం పేరు శివకోటి.

కథలుసవరించు

 • అడవి
 • అరక్షణం-ఆలోచన
 • అంతరాలు
 • అ (హ)వ్వ
 • అర్థం కానిది
 • అదిగో కాకి
 • ఇది కథ కాదు
 • ఇది ప్రశ్న కాదు
 • ఇదేమిటి?
 • ఈ దేశం నాది
 • ఊరు బ్రతుకతది
 • ఎక్కడున్నట్టు
 • ఎటు ఎందుకు
 • ఎటు?
 • ఏం కులం మయూరి
 • ఎవరికెవరు
 • ఏ రాయయితేం...
 • ఏమిటిది?
 • ఓట్ల పండగ
 • కథ...
 • కర్ణపిశాచి
 • కాంచనమృగం
 • కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్
 • కీకారణ్యం
 • గడీ రచన
 • గతించని
 • గుండె గొంతున ఆగిన పొలికేక
 • చందన
 • చందమామ

కథ సంపుటిసవరించు

 • కథలోయ్ కథలు

మూలాలుసవరించు

 1. చావా శివకోటి. "రచయిత: చావా శివకోటి". kathanilayam.com. కథా నిలయం. Retrieved 19 October 2017.