చర్చ:చిరుమామిళ్ళ సుబ్రహ్మణ్య కవి
తాజా వ్యాఖ్య: విస్తరించానికి మూలాలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
విస్తరించానికి మూలాలు
మార్చుఈ వ్యాసం విస్తరించేందుకు వీలుంది. అందుకు బిరుదురాజు రామరాజు గారు రాసిన ఆంధ్రయోగులు తొలి సంపుటంలోని చిరుమామిళ్ళ సుబ్బదాసు అధ్యాయం చాలా ఉపకరిస్తుంది. --పవన్ సంతోష్ (చర్చ) 04:06, 24 ఫిబ్రవరి 2019 (UTC)