అసమగ్ర వ్యాసంసవరించు

ఈ వ్యాసపు ఇంగ్లీషు మూలం అంత సమగ్రంగా ఉన్నట్లు అనిపించలేదు. కొన్ని విషయాలు పరిశీలించవలసి ఉంది. కోట ఒకటి ఉండేది అని రాసారు. (ప్రస్తుతం లేదని అర్ధం వచ్చేటట్లు). కాని వెంటనే ప్రస్తుతం ఎవరో ఉంటున్నట్లు కూడా రాసారు. ఇటువంటివే మరికొన్ని.

నాకున్న సందేహాల కారణంగా అనువాదం పూర్తిగా చెయ్యలేదు. ఇంగ్లీషు మూలాన్ని కామెంటు చేసి ఉంచేసాను. సభ్యులు పరిశీలించి విషయ నిర్ధారణ చెయ్యవలసి ఉంది. --చదువరి 16:46, 11 సెప్టెంబర్ 2005 (UTC)

good candidate for fact checking. I will try to look up orginal sources. Thanks Chaduvari --వైఙాసత్య 21:29, 11 సెప్టెంబర్ 2005 (UTC)

చిన్న మార్పులుసవరించు

  • 1818 లో గుంటూరు కంపెనీ పాలనలొ ఉండేది. బ్రిటిషు పాలన 1857 లో మొదలయ్యింది.
  • ఈ జమిందార్ల నాణేలపై పగోడా గుర్తు ఉండటము వలన వాటిని పగోడాలు అనేవారు.
  • The jamindars seems to have maintained good relationships with company rulers. In 1811, The then Jamindar of Chilakaluripet Manur Venkata krishna Rao presented Thomas Jarett (a comapny representative in Guntur) 2000 pagodas and a costly jewel upon the birth of his son.

(Ref:Guntur district records Vol.385 p.303-320)

  • Manuri Rao family is a desastha family (marathi brahmin family ??) whose ancestry goes back to the Golkonda kingdom days.

--వైఙాసత్య 06:45, 12 సెప్టెంబర్ 2005 (UTC)

బొంతా వారి గురించిసవరించు

చిలకలూరిపేట అంతా బొంతా వారి మయం అన్నట్టు వ్రాయటం ఈ వ్యాసం సమగ్రతను దెబ్బతీస్తున్నందున్న ఆ భాగాలను తొలగించడం జరిగింది. అయ్యా బొంతా గారు అన్యథా భావించవద్దు అలాగే ప్రతి ఒక్క వ్యాసంలో ఎవరి ఘనకీర్తులు వాళ్లు వ్రాసుకుంటూ పోతే ఇది ఒక పనికొచ్చే విజ్ఞానసర్వస్వముగా కాక గోల్కొండ గోడల్లా తయారవుతుందని గమనించగలరు. --వైజాసత్య 06:57, 28 అక్టోబర్ 2008 (UTC)

Return to "చిలకలూరిపేట" page.