చర్చ:చిలుకూరు బాలాజీ దేవాలయం

తాజా వ్యాఖ్య: వ్యాసం విలీనం టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యాసం విలీనం

మార్చు

ఈ వ్యాసమును చిలుకూరుతో కలప వలసిన అవసరమ్ లేదు. దీని ప్రత్యేకతలు, ప్రశస్తి, వివదాలు, అన్నీ దీనిని ఒక విశేష వ్యాసముగా మార్చగలవు. కావున దీనిని చిల్కూరు లో వ్యాసంలో "దీనిని కూడా చూదండి" అని దేవాలయం గూర్చి సంక్షిప్తంగా రాస్తే సరిపోతుంది.--విశ్వనాధ్. 11:13, 14 జూలై 2008 (UTC)Reply

నా అభిప్రాయం కూడా విలీనం అవసరం లేదనే. δευ దేవా 12:05, 14 జూలై 2008 (UTC)Reply

నేననుకొనే సరైన పద్ధతి ఏమంటే -

ఆంగీకారమైతే ఈ వ్యాసాన్ని చిల్కూరు బాలాజీ ఆలయం లేదా చిలుకూరు బాలాజీ ఆలయం అనే పేరుకు తరలించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:16, 14 జూలై 2008 (UTC)Reply

Return to "చిలుకూరు బాలాజీ దేవాలయం" page.