వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలంగాణ
తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాసాలు సృష్టిస్తూ, ఉన్న వ్యాసాలను పొడిగిస్తూ ఈ విషయానికి సంబంధించిన వ్యాసాలు అభివృద్ధి చేయడానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది.
ప్రాజెక్టులో పాల్గొనేవారు
మార్చు- సి. చంద్ర కాంత రావు- చర్చ 14:32, 11 జనవరి 2014 (UTC) (ప్రాజెక్టు సమన్వయకర్త)
- --వైజాసత్య (చర్చ) 07:38, 12 జనవరి 2014 (UTC) (నిజామాబాదు జిల్లాకు సంబంధించిన వ్యాసాలు, స్థూలస్థాయిలో గ్రామ వ్యాసాలు)
- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ) 20:27, 17 జనవరి 2014 (UTC)
- -----కె.వెంకటరమణ ♪ చర్చ ♪ 17:46, 20 జనవరి 2014 (UTC)
- --Rajasekhar1961 (చర్చ) 15:27, 4 ఫిబ్రవరి 2014 (UTC)
- సుల్తాన్ ఖాదర్ (చర్చ) 05:33, 6 ఫిబ్రవరి 2014 (UTC)
- నాయుడుగారి జయన్న (చర్చ)
- పవన్ సంతోష్ (చర్చ) 05:11, 31 డిసెంబరు 2014 (UTC) (రకరకాల ఆకరాల నుంచి ఇప్పటికే నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రామవ్యాసాలు, సంస్థానాలు, పరిపాలకులు మొదలైన చరిత్ర సంబంధిత వ్యాసాలు)
- JVRKPRASAD (చర్చ) 02:37, 15 ఫిబ్రవరి 2015 (UTC)
- కట్టా శ్రీనివాస్ (చర్చ) 04:27, 28 ఆగష్టు 2015 (UTC)
- ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చ) 05:22, 6 జనవరి 2016 (UTC)
- Nagarani Bethi (చర్చ) 07:26, 10 డిసెంబరు 2019 (UTC) (తెలంగాణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గాల పేజీల అభివృద్ధి)
- VishwakEIMP (చర్చ) 09:27, 19 అక్టోబరు 2021 (UTC)
సభ్యపెట్టె
మార్చుఈ ప్రాజెక్టులో పాల్గొనే సభ్యులు తమ సభ్యపేజీలలో {{తెలంగాణ ప్రాజెక్టు}} మూసను ఉంచుకోవచ్చు.
చేయాల్సిన పనులు
మార్చుక్ర.సం. | జిల్లా వ్యాసాలు | చేయాల్సిన పనులు |
---|---|---|
1 | ఆదిలాబాదు జిల్లా | జిల్లాలోని సమాచారాన్ని విడదీసి నిర్మల్, మంచిర్యాల, కొమురంభీం జిల్లాలలకు తరలించాలి. గణాంకాలు మార్చాలి |
2 | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా | ఖమ్మం జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి |
3 | హైదరాబాదు జిల్లా | ఎలాంతి మార్పులేదు కాని తాజాకరణ అవసరం |
4 | జగిత్యాల జిల్లా | కరీంనగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి |
5 | జనగామ జిల్లా | వరంగల్ జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి |
6 | జయశంకర్ భూపాలపల్లి జిల్లా | వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి |
7 | జోగులాంబ గద్వాల జిల్లా | మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి |
8 | కామారెడ్డి జిల్లా | నిజామాబాదు జిల్లా నుంచి సంబంధిత సమాచారాన్ని తీసుకొని ఇందులో చేర్చాలి |
9 | కరీంనగర్ జిల్లా | ఇందులోని సమాచారాన్ని సంబంధిత కొత్త జిల్లాలకు తరలించాలి |
10 | ఖమ్మం జిల్లా | ఇందులోని సమాచారాన్ని సంబంధిత కొత్త జిల్లాలకు తరలించాలి |
11 | కొమురంభీం జిల్లా | ఆదిలాబాదు జిల్లా నుంచి సంబంధిత తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
12 | మహబూబాబాదు జిల్లా | వరంగల్ జిల్లా నుంచి సంబంధిత తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
13 | మహబూబ్‌నగర్ జిల్లా | జోగుళాంబ, వనపర్తి, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జిల్లాలకు సమాచారం తరలించాలి |
14 | మంచిర్యాల జిల్లా | ఆదిలాబాదు జిల్లా నుంచి సంబంధిత తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
15 | మెదక్ జిల్లా | ఇందులోని సమాచారాన్ని సంబంధిత కొత్త జిల్లాలకు తరలించాలి |
16 | మేడ్చల్ జిల్లా | రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
17 | నాగర్‌కర్నూల్ జిల్లా | మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
18 | నల్గొండ జిల్లా | యాదాద్రి, సూర్యాపేటలకు ఇందులోని సమాచారాన్ని తరలించాలి |
19 | నిర్మల్ జిల్లా | ఆదిలాబాదు జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
20 | నిజామాబాదు జిల్లా | కామారెడ్డి జిల్లాకు సంబంధిత సమాచారాన్ని తరలించాలి |
21 | పెద్దపల్లి జిల్లా | కరీంనగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
22 | రాజన్న సిరిసిల్ల జిల్లా | కరీంనగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
23 | రంగారెడ్డి జిల్లా | ఇది చాలా మార్పులకు లోనవుతుంది. సమాచారం వికారాబాదు జిల్లాకు తరలించు, మహబూబ్‌నగర్ నుంచి రాబట్టడం ఉంటుంది |
24 | సంగారెడ్డి జిల్లా | మెదక్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
25 | సిద్ధిపేట జిల్లా | మెదక్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
26 | సూర్యాపేట జిల్లా | నల్గొండ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
27 | వికారాబాదు జిల్లా | రంగారెడ్డి జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
28 | వనపర్తి జిల్లా | మహబూబ్‌నగర్ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
29 | వరంగల్ గ్రామీణ జిల్లా | వరంగల్ జిల్లా సమాచారం విడదీసి సంబంధిత సమాచారం ఉంచాలి |
30 | వరంగల్ (పట్టణ) జిల్లా | వరంగల్ జిల్లా సమాచారం విడదీసి సంబంధిత సమాచారం ఉంచాలి |
31 | యాదాద్రి - భువనగిరి జిల్లా | నల్గొండ జిల్లా నుంచి సంబంధిత సమాచారం తీసుకొని సమాచారాన్ని ఇందులో చేర్చాలి |
** | తెలంగాణ |
- తెలంగాణ మండల వ్యాసాలలో పనులు
- గ్రామ వ్యాసాల నుంచి మండలం వ్యాసాలను వేరు చేయడం
- మండలాల వ్యాసాలలో గ్రామాల పేర్లు మార్పుచేయడం
- మండలాల మూసలలో మార్పులు చేయడం
- తెలంగాణ గ్రామ వ్యాసాలలో పనులు
- పునర్విభజన ఫలితంగా మారిన మండల, జిల్లా పేర్లు మార్పుచేయడం (బాటు లేదా AWB ద్వారా) ముందుగా వర్గాలు లేదా మూసలు చేసిన పిదప మాత్రమే ఇది చేయవలసి ఉంటుంది
- పనిలో పనిగా అనవసర సమాచారం, ఎర్రలింకులు, అక్షరదోషాలు, సాధారణ సమాచారం, ఖాళీ విభాగాలి తదితరాలు తొలిగించాలి.
- వర్గాలలో మార్పులు
- ప్రముఖులు, పర్యాటక ప్రదేశాలు, రైల్వేస్టేషన్లు, మండలాలు, గ్రామాలు తదితర వర్గాలు కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలకు సృష్టించి సంబంధిత వ్యాసాలలో, ఉప వర్గాలలో మార్పులు చేయాలి.
జనవరి 2014 నాటికి వ్యాసాల సంఖ్య
మార్చుజనవరి 11, 2014 నాటికి 10 జిల్లాలకు సంబంధించి ముఖ్యమైన వర్గాలలోని వ్యాసాల సంఖ్య
క్ర.సం. | జిల్లా | గ్రామ వ్యాసాలు | మండలాలు | ప్రముఖులు | పర్యాటక ప్రదేశాలు | రైల్వేస్టేషన్లు | అసెంబ్లీ నియోజకవర్గాలు |
---|---|---|---|---|---|---|---|
1 | ఆదిలాబాదు జిల్లా | 1667 | 52 | 6 | 3 | 8 | 10 |
2 | కరీంనగర్ జిల్లా | 56 | 18 | 1 | 4 | 13 | |
3 | ఖమ్మం జిల్లా | 1200 | 47 | 18 | 4 | 0 | 10 |
4 | నల్గొండ జిల్లా | 1237 | 59 | 19 | 4 | 5 | 12 |
5 | నిజామాబాదు జిల్లా | 973 | 36 | 12 | 0 | 14 | 9 |
6 | మహబూబ్‌నగర్ జిల్లా | 1519 | 64 | 39 | 3 | 28 | 14 |
7 | మెదక్ జిల్లా | 1244 | 45 | 19 | 0 | 2 | 10 |
8 | రంగారెడ్డి జిల్లా | 899 | 37 | 6 | 2 | 7 | 14 |
9 | వరంగల్ జిల్లా | 1019 | 51 | 29 | 6 | 3 | 12 |
10 | హైదరాబాదు జిల్లా | 0 | 0 | 8 | 6 | 0 | 17 |
గమనిక: మండల వ్యాసాలు మరియు రైల్వేస్టేషన్ వ్యాసాలు (మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని మినహా) ప్రత్యేకంగా లేవు. ఇవి గ్రామవ్యాసాలలో భాగంగానే ఉన్నాయి. వాటిని వేరుచేయాల్సి ఉంది.
ఈ ప్రాజెక్టు పరిధిలో తెవికీలో వచ్చిన కొత్త వ్యాసాలు
మార్చు- జనవరి 2014
- జోగులాంబ హాల్ట్ రైల్వేస్టేషన్ * యెండెల లక్ష్మీనారాయణ * అలిశెట్టి ప్రభాకర్ * చెన్నమనేని హన్మంతరావు * చంద్రగఢ్ కోట * బండ్ల గణేష్ * రావాడ సత్యనారాయణ * భువనగిరి కోట * మాదరి భాగ్య గౌతమ్ * పాండురంగ స్వామి రోడ్ రైల్వేస్టేషన్ * కడియం శ్రీహరి * భాగ్యరెడ్డివర్మ * కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి * గుత్తా సుఖేందర్ రెడ్డి * బద్దం బాల్‌రెడ్డి * భీమిరెడ్డి నరసింహారెడ్డి * జి.ఎస్.రెడ్డి * సిరిసిల్ల రాజయ్య * రమేష్ రాథోడ్ * బద్దం నరసింహారెడ్డి * సి.మాధవరెడ్డి * మహమ్మద్ అలీ బేగ్ * జి.నరసింహారెడ్డి * కె.ఆశన్న * లక్ష్మీదాస్ * చెన్నమనేని రాజేశ్వరరావు *
- ఫిబ్రవరి 2014
- మైనంపల్లి హన్మంతరావు * అబిద్ హసన్ సఫ్రాని * యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్) * సముద్రాల వేణుగోపాలాచారి * అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి * కె.రతంగ్ పాండురెడ్డి * హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ * గాంధీ జ్ఞాన మందిర్ * బండారు దత్తాత్రేయ * టి.జీవన్ రెడ్డి * చందా లింగయ్య * తోటపల్లి సుబ్రహ్మణ్య శర్మ * ఎడ్మ కిష్టారెడ్డి * ఎన్.ఎం.జయసూర్య * సి.కృష్ణయాదవ్ * ఎల్కోటి ఎల్లారెడ్డి * పాల్వాయి పురుషోత్తమ రావు * జోగు రామన్న * తెలంగాణ విశ్వవిద్యాలయము * కొట్నాక భీంరావు * హీరాలాల్ మోరియా * ఉమ్మెత్తల కేశవరావు
- మార్చి 2014
- శివపురి దేవాలయం, నాగోలు *మామిడోజు చైతన్య *బంగారు లక్ష్మణ్ * అత్తాను రామానుజాచార్యులు * కోటగిరి వెంకటయ్య * జువ్వాడి నరసింగరావు * నిమ్మ రాజిరెడ్డి * తాండూరు పురపాలక సంఘము * నారాయణపేట పురపాలక సంఘము * మధిర నగర పంచాయతి * మల్లేపల్లి శేఖర్ రెడ్డి * గంగాపురం హనుమచ్ఛర్మ * గట్టు మనోహర్ రెడ్డి * జనగామ పురపాలక సంఘము * మహబూబాబాదు పురపాలక సంఘము * ఆర్మూరు పురపాలక సంఘము * హైదరాబాదు నిజాం నవాబులు (పుస్తకం) * నాసిర్ జంగ్ మీర్ అహ్మద్ * మహబూబ్‌నగర్ పురపాలక సంఘము * వనపర్తి పురపాలక సంఘము * నలిమెల భాస్కర్ * సదాశివపేట పురపాలక సంఘము * బెల్లంపల్లి పురపాలక సంఘము * నల్గొండ పురపాలక సంఘము * నాగర్‌కర్నూల్ నగర పంచాయతి * కామారెడ్డి పురపాలక సంఘము * నందిని సిద్ధారెడ్డి * మెట్పల్లి పురపాలక సంఘము * దుగ్గిరాల వెంకట్రావు * ఆందోల్-జోగిపేట నగర పంచాయతి * అయిజ నగర పంచాయతి * జహీరాబాదు పురపాలక సంఘము * దుద్దిళ్ళ శ్రీధర్ బాబు * చింతలపల్లి సంజీవి * చెన్న కృష్ణయ్య * అష్టభాషి బహిరీ గోపాలరావు *
- ఏప్రిల్ 2014
- గుండా మల్లేష్ * సంగారెడ్డి పురపాలక సంఘము * కొప్పుల ఈశ్వర్ * కె . వసంత్ కుమార్ ? * తెలంగాణ విముక్తి పోరాట కథలు * మేకల వెంకటేష్ * తక్కల మధుసూధనరెడ్డి * సురవరం సుధాకర్ రెడ్డి * టి.ఎస్.సదాలక్ష్మి * రాజా రాధా రెడ్డి * చకిలం శ్రీనివాసరావు * తల్లోజు ఆచారి * రామగిరిఖిల్లా
- మే 2014
- అందెశ్రీ * రమ్య (కొన్నూరు) * తెలంగాణ విశిష్ట దేవాలయాలు * కట్టా శ్రీనివాసరావు * శ్రీరామోజు హరగోపాల్ * ఎర్రబెల్లి దయాకర్ రావు * కల్వకుంట్ల కవిత * టి. హరీశ్ రావు * దాసరి మనోహర్ రెడ్డి * మాలవత్ పూర్ణ * ఎస్.ఆనంద్‌కుమార్ * ఎన్టీఆర్ గార్డెన్స్ * తెలంగాణ అధికారిక చిహ్నం * కోలాచలం మల్లినాథసూరి * దొడ్డి కొమరయ్య *
- జూన్ 2014
- హరిభట్టు * యాకూబ్ * శిలాలోలిత * తెలంగాణా ప్రభుత్వం * మహ్మద్ మహమూద్ అలీ * టి.రాజయ్య * నాయిని నర్సింహారెడ్డి * ఈటెల రాజేందర్ * పోచారం శ్రీనివాసరెడ్డి * జోగు రామన్న * తెలంగాణ పుణ్యక్షేత్రాల జాబితా * తెలంగాణ లోకసభ నియోజకవర్గాలు *
- జూలై 2014
- ఆగస్టు 2014
- ప్రసాద్ ఐమాక్స్ * హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ * ఆచార్య ఎస్వీ రామారావు * టి. వి. భాస్కరాచార్య * ఉమ్మెత్తల లక్ష్మీనరసింహమూర్తి * రాజోలిబండ డైవర్షన్ స్కీం * భీమా ప్రాజెక్టు * శేషదాసులు * గఫార్ (కవి) * ఘనపురం ఖిల్లా * నందిని సిధారెడ్డి * నెట్టెంపాడు ప్రాజెక్టు * తెలంగాణాలోని విశ్వవిద్యాలయాల జాబితా * దర్వేష్ అలీ సాహెబ్ దర్గా * షా అలీ పహిల్వాన్ దర్గా* జహంగీర్ పీర్ దర్గా * సయ్యద్ యూసుఫ్ షా ఖాద్రి దర్గా * అంకాళమ్మ కోట * మల్లెలతీర్థం *
- సెప్టెంబరు 2014
- ఎల్లూరి శివారెడ్డి *కోయిల్ సాగర్ ప్రాజెక్టు * గడ్డం రాజారాం * జెట్టి ఈశ్వరీబాయి * తెలంగాణ విమోచన దినోత్సవం * గద్వాల కోట * లక్నవరం సరస్సు * పాకాల వన్యప్రాణుల అభయారణ్యం * ఏటూరునాగారం వన్యప్రాణుల అభయారణ్యం * అలీ నవాజ్ జంగ్ బహాదుర్ * సురేశ్ వెనపల్లి * హయాత్ బక్షీ మస్జిద్ * ఫలక్‌నుమా ప్యాలెస్
- అక్టోబరు 2014
- అలీ నవాజ్ జంగ్ బహాదుర్ * అక్కన్న మాదన్న మహాకాళి గుడి * వర్గల్ సరస్వతి దేవాలయం * శ్రీ సరస్వతి క్షేత్రము,అనంతసాగర్ * స్వాతంత్ర్యోద్యమంలో ఖిలాషాహపురం * ధ్యానాంజనేయస్వామి ఆలయం, కర్మన్‌ఘాట్ * మెదక్ కోట * పెద్దమ్మ ఆలయం, జూబ్లీహిల్స్ * ఘటకేసర్ రైల్వే స్టేషను * వరంగల్ రైల్వే స్టేషను * డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషను * ఖాజీపేట రైల్వే స్టేషను * నిజామాబాదు రైల్వే స్టేషను * తెలంగాణ విమానాశ్రయాలు * రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం * వరంగల్ విమానాశ్రయం* రామగుండం విమానాశ్రయం * బేగంపేట విమానాశ్రయం*తెలంగాణా ఆంధ్రోద్యమము * సిర్నాపల్లి జలపాతం * వరంగల్ జంతు ప్రదర్శనశాల * కాకతీయ కళా తోరణం * ఏకశిలా పార్కు* హిమాయత్ సాగర్ (సరస్సు) * తెలంగాణా శాసనములు * తోలి మస్జిద్ * పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం * అనంతగిరి కొండలు * కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ * మంజీర వన్యప్రాణుల అభయారణ్యం * పోచారం అభయారణ్యం * ఖైరతాబాదు మస్జిద్ * పురానీ హవేలీ * జి. ఎం. సి. బాలయోగి అథ్లెటిక్ స్టేడియం * సందాపురం బిచ్చయ్య*కాజీపేట హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియబాని దర్గా *ఊట్ల స్వర్ణ * తారమతి బరాదారి * గోషామాల్ బరాదారి * గోషామహల్ * వడ్లకొండ అనిల్ కుమార్ *కురవి వీరభద్రస్వామి దేవాలయము * మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం * నరసింహస్వామి ఆలయం (ఖమ్మం) * పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం * కొలనుపాక జైనమందిరం * సంగమేశ్వర స్వామి ఆలయం * తూము రామదాసు * మన్నెంకొండ హనుమద్దాసు *ఎం.ఎల్.జయసింహ * అరుసం మధుసూదన్ * ఇటికాల మధుసూదనరావు * పామర్తి శంకర్ * పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి * అష్టలక్ష్మీ దేవాలయం, హైదరాబాదు * ఫరహాబాద్ దృశ్య కేంద్రం * కొందుర్గు పిల్లలమర్రి * తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయం *
- నవంబరు 2014
- దిండి జలాశయము * బి.సుమిత్రాదేవి * తెలంగాణా సరస్సులు జాబితా * శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ) * యోగనృసింహ క్షేత్రం, ధర్మపురి * వానమామలై వరదాచార్యులు * నందగిరి ఇందిరాదేవి * హైదరాబాద్ బుద్ధ విగ్రహం * తూర్పు జయప్రకాశ్ రెడ్డి * రావిచెట్టు రంగారావు * ధూళికోట (ధూళికట్ట) * ముత్యాల గోవిందరాజులు నాయుడు * తెలుగు జానపద సాహిత్యం * జె.వి.నరసింగరావు * వడ్లకొండ నరసింహారావు * మాదిరెడ్డి సులోచన *
డిసెంబరు 2014
మార్చు- ఇరివెంటి కృష్ణమూర్తి * మొహమ్మద్ రజబ్ ఆలీ * శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం * ముకురాల రామారెడ్డి * టి.శ్రీరంగస్వామి * జైని మల్లయ్య గుప్తా * కాశీనాథరావు వైద్యా * బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గం * హైదరాబాద్ బ్రదర్స్ * మహారాజా చందు లాల్ * బిరుదురాజు రామరాజు
జనవరి 2015
మార్చుప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఖైరతాబాద్ * జొన్నవాడ రాఘవమ్మ * అలంపూర్ రోడ్ రైల్వే స్టేషన్ * మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయం * వేపూరి హనుమద్దాసు * గోలకొండ పత్రిక * సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం * గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ * మన తెలంగాణ * రాపాక రామచంద్రారెడ్డి * తెలంగాణ చిత్రకళలు * పోల్కంపల్లి శాంతాదేవి * వేముల ఎల్లయ్య * పాములపర్తి సదాశివరావు * పాలమూరు జిల్లా సాహితీ పరిశోధకులు *
ఫిబ్రవరి 2015
మార్చుబోగత జలపాతం * డి.కె.సమర సింహారెడ్డి * గుమ్మడి నరసయ్య * రావికంటి వసునందన్ * హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషను * హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్ * పి.భాస్కరయోగి * భువనగిరి రైల్వే స్టేషను * బీబీనగర్ రైల్వే స్టేషను * లాలగూడ రైల్వే స్టేషను * ఉప్పుగూడ రైల్వే స్టేషను * యాకుత్‌పురా రైల్వే స్టేషను * దబీర్‌పుర రైల్వే స్టేషను * మలక్‌పేట రైల్వే స్టేషను * విద్యానగర్ రైల్వే స్టేషను * జామియా ఉస్మానియా రైల్వే స్టేషను * ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషను * సీతాఫల్మండి రైల్వే స్టేషను * సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషను * సఫిల్‌గూడ రైల్వే స్టేషను * రామకృష్ణాపురం గేట్ రైల్వే స్టేషను * నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషను * ప్రకృతి చికిత్సాలయ రైల్వే స్టేషను * లింగంపల్లి రైల్వే స్టేషను * లక్డి కా పూల్ రైల్వే స్టేషను * ఖైరతాబాద్ రైల్వే స్టేషను * జేమ్స్ స్ట్రీట్ రైల్వే స్టేషను, హైదరాబాదు * హైటెక్ సిటీ రైల్వే స్టేషను * హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను * ఫతే నగర్ రైల్వే స్టేషను * దయానంద్ నగర్ రైల్వే స్టేషను * చందా నగర్ రైల్వే స్టేషను * కావల్రీ బ్యారక్స్ రైల్వే స్టేషను * బోరబండ రైల్వే స్టేషను * బొల్లారం బజార్ రైల్వే స్టేషను * బొల్లారం రైల్వే స్టేషను * భరత్ నగర్ రైల్వే స్టేషను * బేగంపేట రైల్వే స్టేషను * అమ్ముగూడ రైల్వే స్టేషను * ఆల్వాల్ రైల్వే స్టేషను * సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను * శివరాంపల్లి * ఫలక్నామా రైల్వే స్టేషను * మల్కాజ్గిరి రైల్వే స్టేషను *
మార్చి 2015
మార్చుజయశ్రీ నాయుడు * బిజినేపల్లి లక్ష్మీకాంత గుప్త * తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు. 2015 * తెలంగాణ ఎక్స్ ప్రెస్ *
ఏప్రిల్ 2015
మార్చుసర్ధార్ హనుమప్పనాయుడు * నల సోమనాద్రి * పల్లా దుర్గయ్య * తాళ్ళూరి రామానుజస్వామి * కవి రాజమూర్తి * భాగి నారాయణమూర్తి * సి.వి.కృష్ణారావు *
మే 2015
మార్చుఇమ్మడి లక్ష్మయ్య * హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ * నెమురుగోమ్ముల సుధాకర్ రావు * నెమురుగోమ్ముల విమలాదేవి * పెద్దగాని సోమయ్య *
ఈ ప్రాజెక్టు పరిధిలో సమాచారం వృద్ధిచెందిన వ్యాసాలు
మార్చుముఖ్యమైన వ్యాసాలలో చేయల్సిన మార్పులు
మార్చు- కాళోజీ నారాయణరావు వ్యాసాన్ని పాయింట్ల రూపం నుంచి వ్యాసరూపంలోకి మార్చి అదనపు సమాచారాన్ని చేర్చి విశేష వ్యాసంగా తీర్చిదిద్దడం.
గ్రామ వ్యాసాల శుద్ధి, విస్తరణ
మార్చు- మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అన్ని (64) మండలాలకు చెందిన గ్రామ వ్యాసాలు శుద్ధి చేయబడ్డాయి.
ప్రాజెక్టు పరిధిలోని వ్యాసాల పరిస్థితి
మార్చు- 05-02-2014 నాటి పరిస్థితి
తెలంగాణ వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | మొత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | - | |
విశేషంఅయ్యేది | 1 | 0 | 0 | 0 | 0 | 1 | |
మంచివ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచిఅయ్యేది | 5 | 8 | 0 | 0 | 0 | 13 | |
ఆరంభ | 0 | 6 | 59 | 8 | 0 | 73 | |
మొలక | 0 | 2 | 15 | 41 | 58 | ||
విలువకట్టని | . | . | . | . | . | - | |
మొత్తం | 6 | 16 | 74 | 49 | 0 | 145 |