చర్చ:చుక్కాయిపల్లి
తాజా వ్యాఖ్య: లింకులు కాని మూలాలు టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
లింకులు కాని మూలాలు
మార్చు@User:యర్రా రామారావు గారికి, https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF&type=revision&diff=2675212&oldid=2628207 లో చూపిన లింకులు కాని మూలాల వలన అంత ఉపయోగం లేదనుకుంటాను. చాలాఊర్ల పేర్లకు ఒకే మూలమైనప్పుడు అది ప్రాజెక్టు పేజీలో ప్రస్తావిస్తే సరిపోతుంది. పని కూడా తగ్గుతుంది. --అర్జున (చర్చ) 12:25, 11 జూన్ 2019 (UTC)
- అర్జున గారూ ఆపేయమంటారా? ఎవరూ అనలేదు.ఇంక 7 జిల్లాలు మాత్రమే ఉన్నాయి.అలాంటి మూలాలు లోగడ ఉన్నందున నేను ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్లాను. వెబ్ లింకులు అవి ఎన్నాళ్లు ఉంటాయో తెలియటంలేదు.లోగడ కొన్ని అలా పెట్టినవి ఇప్పుడు చూపుటలేదు.https://web.archive.org లో save చేసి ఆలింకులు ప్రాజెక్టు పేజీలో పెట్టగలరా? నాకు తోచినది తెలియపర్చాను--యర్రా రామారావు (చర్చ) 12:42, 11 జూన్ 2019 (UTC)
- User:యర్రా రామారావు గారికి, మూలాన్ని https://archive.org లో పై పెట్టెలో చేర్చి వెతికితే, అది ఇప్పటికే భద్రపరచబడితే లింకు వస్తుంది. లేకపోతే భద్రపరచమనేదానిపై నొక్కితే భద్రపరచబడుతుంది. అలా చేసిన మూలం వివరాలు <ref>{{Cite web| title=REVENUE (DA-CMRF) DEPARTMENTGO. Ms. No. 243:Date:11.10.2016 |url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf |date=2016-10-11|archiveurl=https://web.archive.org/web/20190612012706/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nagarkurnool.pdf|archivedate=2019-06-12}}</ref>(ఉదాహరణ) లాగా సులభంగా అవసరమైనచోట చేర్చవచ్చు. ఈ లింకు ప్రాజెక్టు పేజీలోనో, లేక జిల్లా వ్యాసపేజీలోనో ఉపయోగం కాని, ప్రతి ఊరి పేజీకి ఉపయోగం కాదని నా భావన. ఇటువంటి వాటిపై స్పందించాలంటే ప్రాజెక్టు పేజీ పరిధిలో వ్రాస్తే చర్చ జరిగే అవకాశం వుంటుంది. స్వచ్ఛందంగా పనిచేసే వికీపీడియన్ల కాలం అతి విలువైనది. ఎక్కువ ఉపయోగం ఎక్కడవుంటుందో ఆ విషయాలు లేక మార్పులు చేయడం మంచిదని నా సూచన. --అర్జున (చర్చ) 01:33, 12 జూన్ 2019 (UTC)
- User:యర్రా రామారావు గారికి, మీరు ప్రాజెక్టు పేజీలో వ్రాసినట్లు ఇప్పుడే చూడడం జరిగింది. ఈ ప్రాజెక్టు ఎప్పుడో అయిపోయింది అనుకున్నందున, మరియ నేను పర్యటనలో వున్నందున మీ మార్పులను ఇంతకుముందు గమనించలేదు.--అర్జున (చర్చ) 10:10, 12 జూన్ 2019 (UTC)