చర్చ:చుప్కే చుప్కే రాత్ దిన్
సాహిత్యం
మార్చుఈ సుప్రసిద్ధమైన గీతంలోని సాహిత్యాన్ని తెలుగువారి కోసం కొంచెం వివరిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 10:36, 2 ఫిబ్రవరి 2014 (UTC)
- ఉర్దూ భాష లో నాకున్న పరిమిత జ్ఞానం కారణంగా ఈ అనువాదమును చేయలేనని చెప్పుటకు మిక్కిలి విచారిస్తున్నాను రాజశేఖర్ గారు. అహ్మద్ నిస్సార్ గారిని అడిగి చూస్తాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:44, 3 ఫిబ్రవరి 2014 (UTC)
- క్షమించండి. ఢిల్లీలో చదువుకొనేటప్పుడు చాలా సార్లు విని ఆనందించాను. కానీ పూర్తిగా అర్ధంచేసుకోలేకపోయినందువలన మిమ్మల్ని కోరాను. మరోలా భావించవద్దు.Rajasekhar1961 (చర్చ) 10:46, 3 ఫిబ్రవరి 2014 (UTC).
- భలేవారే .రాజశేఖర్ గారు, మీ కోరిక లో తప్పు లేదు . నాకు కూడా ఈ గజల్ పూర్తిగా అర్థం కాలేదు. కానీ కేవలం గులాం అలి గాత్రం మీదున్న ఇష్టం తోనే దీనిని తెవికీలో చేర్చాను. తెలుగులో దీని భావం వివరిస్తే ఆనందించే వారిలో నేను మొదట ఉంటాను. అహ్మద్ నిసార్ గారిని అడిగాను. వారికి తీరిక దొరికి దీనిని మనకోసం అనువదిస్తారని ఆశిద్దాం.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 10:53, 3 ఫిబ్రవరి 2014 (UTC)
- క్షమించండి. ఢిల్లీలో చదువుకొనేటప్పుడు చాలా సార్లు విని ఆనందించాను. కానీ పూర్తిగా అర్ధంచేసుకోలేకపోయినందువలన మిమ్మల్ని కోరాను. మరోలా భావించవద్దు.Rajasekhar1961 (చర్చ) 10:46, 3 ఫిబ్రవరి 2014 (UTC).
తెనుగీకరణ
మార్చుసుల్తాన్ ఖాదర్ గారూ, ఈ గజల్ ని తెనుగీకరించాను. మీ అభిప్రాయం తెలుపండి. తరువాత తెలుగు-భావాన్ని వ్రాయడానికి ప్రయత్నిస్తాను.
- ధన్యవాదములు అహ్మద్ నిసార్ గారూ. నేను చేర్చిన సాహిత్యం కన్నా ఇదే మెగుగ్గా ఉన్నది. వ్యాస భాగాన్ని ఈ కంటెంట్ తో సవరించాను. తెలుగు భాగము కొరకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:07, 5 ఫిబ్రవరి 2014 (UTC)
చుప్కే, చుప్కే రాత్ దిన్ ఆఁసూ బహానా యాద్ హై హమ్ కొ అబ్-తక్ ఆషికీ కా వో ౙమానా యాద్ హై ...
తుఝ్ సె మిల్-తే హీ వొ కుఛ్ బేబాక్ హోజానా మెరా ఔర్ తెరా, దాఁతోఁ మేఁ వో ఉంగ్లీ దబానా యాద్ హై ....
చోరి చోరి హమ్ సె తుమ్ ఆ కర్ మిలే థే జిస్ జగహ్ ముద్దతే గుజ్-రీఁ పర్ అబ్ తక్ వో ఠికానా యాద్ హై ..
ఖీంచ్ లేనా వో మెరా పర్దే కా కోనా దఫ్-అతన్ ఔర్ దుపట్టే సే తెరా వో ముఁహ్ ఛుపానా యాద్ హై ...
దోపహర్ కీ దూప్ మేఁ మేరే బులానే కే లియే వో తెరా కోఠే పే నంగే పాఁవ్ ఆనా యాద్ హై ...
బా-హజారాఁ ఇజ్తెరాబ్-ఓ-సద్-హజారాఁ ఇష్తియాక్ తుఝ్ సె వో పహలే పహల్ దిల్ కా లగానా యాద్ హై ...
జాన్ కర్ సోతా తుఝే వో ఖ్వాసే పాబోసీ మెరా ఔర్ తెరా ఠుకరా కె సర్ వొ ముస్కురానా యాద్ హై
తుఝ్ కొ జబ్ తన్హా కభీ పానా తొ అజ్ రాహె-లిహాజ్ హాల్-ఎ-దిల్ బాతోఁ హీ బాతోఁ మే జతానా యాద్ హై ...
జబ్ సివా మేరే తుమ్హారా కోయి దీవానా న థా సచ్ కహో క్యా తుమ్ కొ భీ వో కార్-ఖానా యాద్ హై ...
గైర్ కీ నజరోఁ సె బచ్ కర్ సబ్ కీ మర్జీ కే ఖిలాఫ్ వో తెరా చోరీ ఛుపే రాతోఁ కొ ఆనా యాద్ హై ...
ఆగయా గర్ వస్ల్ కీ షబ్ భీ కహీఁ జిక్ర్-ఏ-ఫిరాఖ్ వో తెరా రో రో కె భీ ముఝ్ కో రులానా యాద్ హై ....
దేఖ్-నా ముఝ్ కో జో బర్జస్తా తో సౌ సౌ నాజ్ సే జబ్ మనా లేనా తో ఫిర్ ఖుద్ రూఠ్ జానా యాద్ హై ..
బేరుకీ కే సాథ్ సున్-నా దర్ద్-ఎ-దిల్ కీ దాస్తాఁ వో కలాయీ మేఁ తెరా కంగన్ ఘుమానా యాద్ హై ..
వక్త్-ఎ-రుఖ్సత్ అల్విదా కా లఫ్జ్ కెహ్నే కే లియే వో తెరే సూఖే లబోఁ కా థర్-థరానా యాద్ హై
బావజూద్-ఏ ఇద్దఆ-ఎ ఇత్తఖా హస్రత్ ముఝే ఆజ్ తక్ అహద్-ఏ-హవస్ కా వో ఫసానా యాద్ హై.....