చర్చ:చెంఘీజ్ ఖాన్

తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: కాసుబాబు

ఇటువంటి వ్యాసాలు ఆంగ్ల వికీనుండి కాపీ చేసినప్పుడు "ఉపయుక్త గ్రంధాలు" క్రింద మొత్తం ఆంగ్ల పుస్తకాల జాబితా ఇవ్వనక్కరలేదనుకొంటాను. ఎలాగూ ఆంగ్ల వ్యాసం లింకు ఉంటుంది కనుక రెండు మూడు ప్రధాన గ్రంధాలు మాత్రం ఇస్తే చాలునని నా అభిప్రాయం. నెల్సన్ మండేలా వ్యాసంలో నేను ఈ పద్ధతి అనుసరించాను. చూడగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:13, 28 జూన్ 2008 (UTC)Reply

ధన్యవాదాలు నిసార్ అహ్మద్ 12:15, 28 జూన్ 2008 (UTC)Reply

"నోట్స్" బదులు "పాదపీఠికలు" - అని వ్రాశాను. ఇది ఓకేనా? తెలుగులో "చెంగిజ్‌ఖాన్" అనే చక్కని చారిత్రక నవల ఉంది. చాలా కాలం క్రితం చదివాను. రచయిత పేరు గుర్తుకు రావడం లేదు. (నోరి నరసింహ శాస్త్రి?) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:28, 28 జూన్ 2008 (UTC)Reply

Return to "చెంఘీజ్ ఖాన్" page.