చర్చ:చైనా మహా కుడ్యం
తాజా వ్యాఖ్య: 16 సంవత్సరాల క్రితం. రాసినది: Ahmadnisar
దీని పేరు చైనా మహా కుడ్యము గా పేరు మారుద్దామా? రవిచంద్ర(చర్చ) 12:01, 9 ఏప్రిల్ 2008 (UTC)
- చక్కటి సబబైన పేరు సూచించారు, అలాగే nisar 12:22, 9 ఏప్రిల్ 2008 (UTC)
- నేనూ అలాగే అనుకొన్నాను. కాని "మహాగోడ" కూడా వెరైటీగా అనిపించింది. "సముదాయ పందిరి"కి, "యాదృచ్చిక పేజీ"కి కూడా ఏవైనా ప్రత్యామ్నాయాలు ఆలోచించండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:34, 9 ఏప్రిల్ 2008 (UTC)
- 'గ్రేట్ వాల్ ఆఫ్ చైనా' కు తెలుగులో ఏమివ్రాయాలబ్బా అని చాలాసేపు బుర్ర గోక్కున్నాను, సరే పని మొదలెడదాం, పేరు సూచించేవారు తప్పకుండా దొరుకుతారనే ఉద్దేశ్యంతో మొదలెట్టాను, ఠకీమని రవిచంద్రగారు, నా తల భారాన్ని దించేశారు. కాసుబాబు గారి కామెంటరీ చూసి నా "తర్జుమా ఘనత" పై (గ్రేట్ వాల్ = మహా గోడ) నవ్వాగలేదు, చాలాసేపు నవ్వుకున్నాను. nisar 14:23, 9 ఏప్రిల్ 2008 (UTC)