చర్చ:చొప్పదండి మండలం

తాజా వ్యాఖ్య: సమాచారపెట్టెలో సవరణలు గురించి టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

సమాచారపెట్టెలో సవరణలు గురించి మార్చు

వాడుకరి:K.Venkataramana గారూ ఈ వ్యాసంలోని సమాచారపెట్టెలో ఎర్ర అక్షరాలలో చూపిన రిమార్కును సవరించగలరు.ఎలా సవరించాలో వివరించగలరు.వేరే గ్రామాలలో కూడా ఈ సమస్యలు ఉన్నవి.--యర్రా రామారావు (చర్చ) 06:32, 24 జూన్ 2020 (UTC)Reply
యర్రా రామారావు గారూ, సమాచార పెట్టెలో అక్షాంశ రేఖాంశాలు గుర్తించకపోవడం వల్ల దోషం వచ్చింది. వాటిని చేర్చాను. మూసలో దోషం తొలగినది. K.Venkataramana(talk) 06:47, 24 జూన్ 2020 (UTC)Reply
ధన్యవాదాలు వెంకటరమణ గారూ--యర్రా రామారావు (చర్చ) 06:51, 24 జూన్ 2020 (UTC)Reply
Return to "చొప్పదండి మండలం" page.