చర్చ:జమ్మూ కాశ్మీరు (రాష్ట్రం)
తాజా వ్యాఖ్య: కాశ్మీరా లేక కాష్మీరా? టాపిక్‌లో 17 సంవత్సరాల క్రితం. రాసినది: Gsnaveen
కాశ్మీరా లేక కాష్మీరా?
మార్చుకాశ్మీరు మరియు కాష్మీరు లలో ఏది సరైనది? రెండూ వాడుకలో ఉంటే, మనం ఏదో ఒకటే అన్నిచోట్లా వాడాలి. — వీవెన్ 06:35, 15 జూన్ 2007 (UTC)
- కాశ్మీరు సరియైన తెలుగు పదం. ఆంగ్లం పేరు వ్రాయాల్సొతే..కాష్మీర్ అని వ్రాయాలి --నవీన్ 07:40, 15 జూన్ 2007 (UTC)