చర్చ:జానీ

తాజా వ్యాఖ్య: 14 సంవత్సరాల క్రితం. రాసినది: Veera.sj

{{సహాయం కావాలి}}

దీనికి నేను చిత్రాన్ని సమర్పించాను. అది వ్యాసం లో కనిపించుట లేదు. ఒక వేళ నేను జోడించిన చిత్రం అభ్యంతరకరమయితే తగిన చిత్రాన్ని మీరే జోడించవలసినదిగా మనవి.

ధన్యవాదాలు Veera.sj 09:24, 10 మే 2009 (UTC)Reply

సినిమా పేరు మార్చు

పోస్టర్లోనే "జాని" అని ఉంది కాబట్టి సినిమాను జానీ నుండి జాని కి తరలించాలనుకుంటా --వైజాసత్య 06:38, 10 మే 2009 (UTC) దయచేసి సరి అయిన పేరుకి తరలించండి Veera.sj 09:24, 10 మే 2009 (UTC)Reply

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:జానీ&oldid=409134" నుండి వెలికితీశారు
Return to "జానీ" page.