చర్చ:జిల్లా పరిషత్

తాజా వ్యాఖ్య: మరియొక పేజీలో విలీనం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు

మరియొక పేజీలో విలీనం మార్చు

ఈ పేజీని జిల్లా ప్రజాపరిషత్ వ్యాసంలో విలీనం చేసి,దారి మార్పు ఇవ్వాలి.--యర్రా రామారావు (చర్చ) 06:16, 30 జనవరి 2021 (UTC)Reply

యర్రా రామారావు గారు, పూర్తి చేశాను. ధన్యవాదాలు. స్థానిక స్వపరిపాలన మూస తొలిగా చేసుంటే, ఈ పనులు చేయవలసివచ్చేది కాదు. కృషి మరింత సమర్ధవంతంగా జరిగేది. ఇకముందు సంబంధిత వ్యాసల అభివృద్ధి చేసేటప్పుడు ముందు వ్యాస సమూహం మూస చేయాలి. --అర్జున (చర్చ) 10:03, 30 జనవరి 2021 (UTC)Reply
అర్జున గారూ ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 10:13, 30 జనవరి 2021 (UTC)Reply
Return to "జిల్లా పరిషత్" page.