చర్చ:జీవకణం

తాజా వ్యాఖ్య: దారి మళ్ళింపులు టాపిక్‌లో 15 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
జీవకణం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 12 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు జీవ శాస్త్రము ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


దారి మళ్ళింపులు

మార్చు

రాజశేఖర్! మీరు చేసిన అనేక దారి మార్పులు సరి కాదనిపిస్తున్నది. బహుశా జీవకణంలోని భాగాలకు వేరే వ్యాసాలు వ్రాసే అవకాశం లేదని మీరు ఇలా చేశారనుకొంటాను. కాని నామాంతరాలకు, రూపాంతరాలకు మాత్రమే దారి మళ్ళింపులు వాడడం కరెక్టు. ఒక వస్తువులో భాగాలు ఆ వస్తువును సూచించవు గదా! ఉదాహరణకు "కాలు" అనే పదాన్ని "మనిషి" వ్యాసానికి దారి మళ్ళించడం సబబు కాదనుకొంటాను. ఇలా చేస్తే ఆ వ్యాసంలో ఇవన్నీ దాదాపు self redirects గా అవుతాయి. అది సముచితం కాదు. "లైసోసోము", "రైసోసోము" వంటి వాటి గురించి ఎవరైనా వెదుకుతున్నారుకోండి. వారు "జీవకణం" అనే వ్యాసాన్ని ఆశించరనుకొంటాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. పునఃపరిశిలించగలరు --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:11, 5 మే 2009 (UTC)Reply

మీరు చెప్పింది కరక్టే. ఈ దారి మల్లింపులు తాత్కాలికమైనవి మాత్రమే. ఒక్కొక్క భాగానికి ఒక పేజీ తయారుచేయవచ్చును. ఉన్న కొద్ది సమాచారంతో అలా చేయడం సబబు కాదని దారి మార్పుచేశాను. మరికొంత సమాచారం చేరిన తర్వాత ఒక్కొక్క భాగాన్ని వేరుచేస్తాను.Rajasekhar1961 13:03, 5 మే 2009 (UTC)Reply
అలానే కానీయండి. కాని వాటిని ఎర్ర లింకులుగా ఉంచడమే ఉత్తమం అనికొంటాను. మరెవరైనా గాని ఆ వ్యాసాలు వ్రాయవచ్చునని ఆశిస్తాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:32, 5 మే 2009 (UTC)Reply
    • నేనే ఆ వ్యాసాలు రాస్తాను. మైటోకాండ్రియా మాదిరిగా మిగిలినవి కూడా విస్తరిస్తాను.Rajasekhar1961 03:58, 9 మే 2009 (UTC)Reply
Return to "జీవకణం" page.