వికీపీడియా:వికీప్రాజెక్టు/జీవ శాస్త్రము

అడ్డదారి:
WP:BIO

నాణ్యత: విశేషవ్యాసం | విశేషంఅయ్యేది | మంచివ్యాసం | మంచిఅయ్యేది | ఆరంభ | మొలక | విలువ కట్టనివి ముఖ్యం: అతిముఖ్యం | చాలా | కొంచెం | తక్కువ | తెలీదు

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెవికీలో జీవశాస్త్ర సంబంధించిన వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, పాఠ్యపుస్తకాల స్థాయిలో అభివృద్ధి చేయటం.

చెయ్యాల్సిన పనులు మార్చు

చేయవలసిన పనుల జాబితా మార్చు

జీవ శాస్త్రము ప్రాజెక్టులో చేయవలసిన పనులు
విశేషవ్యాసం కాగలిగినవి బాగు చేయాల్సినవి అనువదించాల్సినవి విస్తరణలు
కలపాల్సినవి చర్చలు పటములు
మూస:జీవ శాస్త్రము చేయవలసిన పనులు/కలుపు
  • ICD-10 కోడ్లు తెవికీలోకి మార్చడం.
  • ICD-10 అన్ని విభాగాలను తెవికీలోకి మార్చడం.
  • వృక్షశాస్త్రము సంబంధించిన ఆకు, వేరు, పండు మొదలైన వాటిలో ముఖ్యమైన పటములు తయారుచేయడాం.
[edit] ఇటీవలే మార్చబడినవి [edit] ఇతర అభ్యర్ధనలు
మూస:జీవ శాస్త్రము చేయవలసిన పనులు/ఇటీవలి

{{మానవశరీరభాగాలు}}   దేవెర 03:07, 16 అక్టోబర్ 2007 (UTC)

  • బాగుంది. కానీ అక్షరక్రమంలో ఏర్పాటుచేస్తే ఇంకా బాగుంటుంది.
  • రాజశేఖర్ గారు , రత్నం గారు కష్టపది చాలా మంచి మూస తయారు చేశారు--బ్లాగేశ్వరుడు 13:24, 18 అక్టోబర్ 2007 (UTC)

జీవ శాస్త్రము ప్రాజెక్టు గమనిక మార్చు

జీవ శాస్త్రమునకు సంబందించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు జీవ శాస్త్రము}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాదు జీవశాస్త్ర సంబంధిత వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.

  ఈ వ్యాసం వికీప్రాజెక్టు జీవ శాస్త్రములో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో జీవ శాస్త్రానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
 
హెచ్చరిక: ప్రస్తుతం ఈ మూసను ఒక చర్చాపేజీ కాని పేజీలో ఉంచారు. ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే ఉంచాలి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


సభ్యులు మార్చు

సభ్యుల పెట్టెలు మార్చు

సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సబ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ జీవ శాస్త్రము ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.

  ఈ వాడుకరి జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు.


చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు}} అనే మూసను వాడండి.

పెద్ద పెట్టె కోసం {{జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు పెద్దది}} అనే మూసను వాడండి. మూస:జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు పెద్దది

ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు మార్చు


గణాంకాలు మార్చు

జీవ శాస్త్రము
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు ముత్తం
నాణ్యత
  విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 0 0 0 0 0 0
  మంచివ్యాసం 0 0 0 0 1 1
మంచిఅయ్యేది 0 1 0 0 10 11
ఆరంభ 0 1 0 0 50 51
మొలక 0 0 0 0 88 88
విలువకట్టని . . . . . 128
మొత్తం 0 2 0 0 149 279