చర్చ:జైపూర్

తాజా వ్యాఖ్య: విలీనం గూర్చి టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: K.Venkataramana

విలీనం గూర్చి

మార్చు

ఈ వ్యాసం తెంలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన జైపూర్ మండలంలోని జైపూర్ గ్రామంగా 2006 ఏప్రిల్ 19న ప్రారంభించారు. ఇది గ్రామవ్యాసంగా ప్రారంభమైనప్పటికీ 2019 జూలై 8 న కిన్నర అరవింద్ గారు గ్రామ వ్యాసం స్థానంలో రాజస్థాన్ లోని జైపూర్ వ్యాసాన్ని అనువదించి సృష్టించి ఈ వ్యాసంలో చేర్చారు. ఈలింకు చూడండి. 2019 జూలై 26న యర్రా రామారావు గారు ప్రస్తుత మాచిర్యాల జిల్లాలోని జైపూర్ వ్యాసాన్ని మరలా సృష్టించారు. 2008 డిసెంబరు 24న అహ్మద్ నిసార్ సృష్టించిన జైపూర్ (రాజస్థాన్) వ్యాసాన్ని సుజాత గారు అభివృద్ధి చేసారు. ,వ్యాసం సృష్టించడానికి ముందుగా అదే వ్యాసం వికీ వ్యాసంగా ఉన్నదా? లేదా? అని పరిశీలించిన తదుపరి వ్యాసం సృష్టించాలి. కానీ అలా జరగలేదు. కనుక జైపూర్ (రాజస్థాన్) వ్యాసం సరియైనది. అందులో తర్వాత సృష్టించబడిన జైపూర్ వ్యాసాన్ని విలీనం చేయాలి.➤ కె.వెంకటరమణచర్చ 10:48, 20 జూన్ 2022 (UTC)Reply

Return to "జైపూర్" page.