చర్చ:జ్యోతిషం
తాజా వ్యాఖ్య: హిందూ జ్యోతిషం టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: రవిచంద్ర
12:42, 29 డిసెంబర్ 2011 (UTC)
హిందూ జ్యోతిషం
మార్చుఈ వ్యాసం ప్రధానంగా హిందువుల జ్యోతిషం గురించి ఉంది. ఆంగ్ల వికీలో హిందూ ఆస్ట్రాలజీ కి లంకె వేసి ఉన్నది కాబట్టి, దీన్ని హిందూ జ్యోతిషం అని పేరుకు తరలించాలని అనుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయండి. జ్యోతిషం ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు సంస్కృతుల్లో కూడా ఉంది కాబట్టి దాని కోసం జ్యోతిషశాస్త్రం (ఆంగ్ల ఆస్ట్రాలజీ వ్యాసానికి లింకు) పేరుతో మరో వ్యాసం సృష్టించాను. గమనించగలరు. - రవిచంద్ర (చర్చ) 17:03, 21 నవంబరు 2024 (UTC)