చర్చ:టీ న్యూస్

తాజా వ్యాఖ్య: శైలికి అనుగుణంకాని వ్యాసం టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

శైలికి అనుగుణంకాని వ్యాసం మార్చు

ఈ వ్యాసం "టీ న్యూస్" ఛానెల్ యొక్క ఔన్నత్యం మరియు దాని విశేషాల గూర్చి ఉంటే బాగుంటుంది. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో సీమాంధ్ర ఛానళ్ళను పనికట్టుకుని విమర్శించడం తగదు. ఎవరి ఛానల్ గొప్పతన్నాన్ని వారు తెలియజేస్తే వ్యాసం బాగుంటుంది. కాని వేరొకరిని విమర్శించే విధంగా వ్యాసం ఉండరాదు.--  కె.వెంకటరమణ చర్చ 09:12, 23 ఏప్రిల్ 2013 (UTC)Reply

Return to "టీ న్యూస్" page.