చర్చ:డా. దాసరి రమేష్

తాజా వ్యాఖ్య: డా. దాసరి రమేష్ తొలగింపు ప్రతిపాదన టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: K.Venkataramana

డా. దాసరి రమేష్ తొలగింపు ప్రతిపాదన

మార్చు

దాసరి రమేష్ గారికి నమస్కారములు,

ఈ వ్యాసం తొలగింపు ప్రతిపాదన వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/డా. దాసరి రమేష్ లో మీరు స్పందిచవచ్చు. అది తొలగించకూడదని ఈ మెయిల్ పంపారు. మీ అభిప్రాయాలను ఈ తొలగింపు ప్రతిపాదనలో రాయవచ్చు.

తెలుగు వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వంలో వ్యాసాలు రాసేటప్పుడు వివిధ వార్తాపత్రికలు, పుస్తకాలు, అంతర్జాలమునకు సంబంధించిన మూలాలను చేర్చి రాయాలి. మీ గురించి మీరు వ్యాసం రాయకూడదు. ఈ వ్యాసం తొలగించిన తరువాత వేరొక వ్యక్తి మీ గురించి మూలాల సహితంగా వ్యాసం ప్రారంభించవచ్చు. దానిని ఇతర వికీపీడియనులు విస్తరిస్తారు. ఏదైనా వ్యక్తుల వ్యాసానికి ముందుగా "డా", "శ్రీ" వంటి పదాలు ఉంచడం వికీపీడియా నియమావళికి విరుద్ధం. దాసరి రమేష్ వ్యాసంలో ఉన్న విభాగాలలోని అంశాలకు సంబంధించిన వార్తాపత్రిక కథనాలు లేదా అంతర్జాల లింకులు ఉండాలి. లేనిచో మూలాలు లేని వాక్యాలు తొలగించబడతాయి. వ్యక్తుల వ్యాసాలను వికీలో చేర్చే ముందు వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు) ను సందర్శించండి. మీకే అర్థమవుతుంది. ➤ కె.వెంకటరమణచర్చ 13:32, 11 డిసెంబరు 2022 (UTC)Reply

Return to "డా. దాసరి రమేష్" page.