వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/డా. దాసరి రమేష్
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు చేర్చనందున, తొలగింపుకు వ్యతిరేకంగా వాదనలేమీ రాంనందున, ఈ పేజీని తొలగించాలి.__చదువరి (చర్చ • రచనలు) 06:02, 12 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
దాసరి రమేష్ అనే వాడుకరి పేరుతో స్వంతంగా తనను గూర్చి తానే రాసుకున్న వ్యాసంలా ఉంది. విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు లేవు. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 16:05, 19 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- కె.వెంకటరమణ గారు ప్రస్తావించిన కారణాలననుసరించి ఈ వ్యాసాన్ని తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:09, 19 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.