చర్చ:డెక్ ప్రిజం
తాజా వ్యాఖ్య: తెలుగు పేరు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961
తెలుగు పేరు
మార్చుప్రిజం అనే ఆంగ్ల పదానికి పట్టకం అని చాలా నిఘంటువులలో ఉన్నది. వివిధ రకాల ప్రిజంలకు సంబంధించిన వ్యాసాలలో ఈ పదాన్ని ఉపయోగిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 05:55, 4 డిసెంబరు 2014 (UTC)