చర్చ:డొక్కా మాణిక్యవరప్రసాద్

తాజా వ్యాఖ్య: సరికాని వర్గం టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

సరికాని వర్గం మార్చు

User:K.Venkataramana గారికి. నేను ఈ వ్యాసానికి వర్గం:పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు తొలగించాను. ఒక పార్టీ పేరు మీద ఎన్నికై, ఆ ఎన్నిక పదవీకాలంలో ఇంకొకపార్టీకి మారేవారికే ఆ వర్గం వర్తించాలి కదా. ఈ వ్యాసం నాయకుడు పార్టీ మారారే కాని ఫిరాయించలేదు కదా? కావాలంటే ఇంకో వర్గం:పార్టీలు మారిన రాజకీయ నాయకులు చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 06:23, 4 ఏప్రిల్ 2019 (UTC)Reply

Return to "డొక్కా మాణిక్యవరప్రసాద్" page.