చర్చ:తపాల్ పూర్
Untitled
మార్చుఈ గ్రామం మండల కేంద్రానికి 15 కి.మీ ల దూరము లొ కలదు,గోదావరి ఒడ్డు నుండి 1 కి.మీ దూరము లొ కలదు. ఈ గ్రామం లొ కల ప్రజల ముఖ్య ఆదాయము వ్యవసాయము.దట్టమైన అటవీ ప్రాంతంగా పేరు పొందింది. 1980 దశకంలో ఈ గ్రామంలో జరిగిన సంఘటన రాష్త్ర వ్యాప్త సంచలనం రేకెత్తిచింది,భూస్వాములపై జరిగిన నక్సలైట్ల దాడిలో ఈ గ్రామంలోని ఇద్దరు దొరలతొపాటు వారి ఇంటిముందు నివాసం ఉంటున్న కమ్మల అశొక్ పటేల్ మరియు పక్క గ్రామంలోని కమ్మల వెంకటయ్య పటేల్ ను దారుణంగా చంపినారు. ఈ సంఘటనలో ప్రస్తుత మావొయిస్టు కేంద్రకమిటి కార్యదర్శి గణపతి తొ పాటు కొండపల్లి సీతారామయ్య మొ,,నాయకుల మీద చార్జిషీట్ నమోదు చేయడము జరిగినది.
గొప్ప రాజకీయ నాయకులు ఈ గ్రామం నుండి కలరు. గ్రామ పెద్ద శ్రీ కమ్మల లచ్చయ్యగారు దాదాపు 30 సo.,లు గ్రామ surpunch గా పని చేసినారు. వీరి బoధువులు ఏక్కూవగా ఈ గ్రామం లోనె స్థిరపడినారు.వీరి అన్న గారు పక్క గ్రామం తిమ్మాపూర్ లొ శ్రీరాముల వారి గుడి కట్టించినారు,వీరి మరో సోదరుడైన కమ్మల రాజయ్య గారు( గ్రామ మొదటి సర్పంఛ్) వీరి ప్రక్క ఇంటి లోనె ఉండేవారు.శ్రీ కమ్మల లచ్చయ్య గారు గ్రామ సర్పంఛ్ గ ఉన్న సమయములో ఎన్నో అబివృద్ది కార్యక్రమలు చేపట్టినారు,వీరి ఆద్వర్యంలో గ్రామం సర్వతోముఖాబివృద్ది సాధించింది.
మాజీ రవాణ శాఖా మంత్రి వర్యులు శ్రీ గొనె సుధాకర్ రావ్ గారు ఈ గ్రామ బంధువులే.కీ.శే.జి వి srinivas rao గారు పలుసార్లు జిల్లా మరియు రాష్త్ర రాజకీయములను ప్రభావవంతమైన నాయకుడిగా వుండినారు. వీరి సొదరుడు శ్రీ జి వి vijay kumar rao గారు ప్రస్తుతం జన్నారం మండల యమ్పీటీసి గా వున్నారు.
సేకరణ:తాండ్ర సుధీర్ కుమార్,జగిత్యాల