చర్చ:తావిరి
తాజా వ్యాఖ్య: 5 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
I just saw the speedy delete tag--that's sad. I was hoping it will lead to some discussion. I have added it now on the Telugu Wiktionary as well. If you think this page needs to be deleted, so be it. —సంతకం చేయకుండా ఈ వ్యాఖ్య రాసిన వారు: Tejahb (చర్చ • మార్పులు)
- Tejahb గారూ, రెండు విషయాలు:
- వికీపీడియాలో మనమే కనిపెట్టిన/సృజించిన/పరిశోధించిన విశేషాలను రాయకూడదు. ఈసరికే ప్రచురించిన విషయాలను తగు మూలాలను (ప్రాథమిక మూలాలు కాదు) చూపిస్తూ రాయాలి.
- ఒకవేళ దీనికి తగు మూలాలున్నా.., ఇది విక్షనరీకి తగినదే గాని, వికీపీడియాలో వ్యాసం రాసేంత అర్హత లేదని నా భావన.
- పై కారణాల వలన దీన్ని తొలగించాలి అని నా ఉద్దేశం.
- అయితే.. చాల గొప్ప అర్థవంతమైన పదాన్ని సృజించారు. నాకు చాలా నచ్చింది. చాలా మృదువుగా, పలకడానికి వీలుగా, ఎంతో అర్థవంతంగా ఉన్న ఆ పదాన్ని సృష్టించినందుకు గాను, మీకు వందనం. __చదువరి (చర్చ • రచనలు) 10:34, 9 ఏప్రిల్ 2019 (UTC)