చర్చ:తూర్పు గోదావరి జిల్లా

తాజా వ్యాఖ్య: నెల్లిపాక మండలం ఎటపాక మండలంగా మార్పు టాపిక్‌లో 4 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు చూడండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


నెల్లిపాక మండలం ఎటపాక మండలంగా మార్పు

మార్చు

అర్జునరావు గారూ మీరు చెప్పింది కరెక్టే.కానీ ఖమ్మం జిల్లాల నుండి కొన్ని మండలాలు కలిసిన తరువాత నెల్లిపాక మండలాన్ని రద్దుచేసి,దానిని ఎటపాక మండలంగా మార్చారు.నెల్లిపాక మండలంలోని గ్రామాలు నెల్లిపాకతో సహా ఈ మండలంలో చేరాయి.తూ.గో.జిల్లా పేజీలోని మండలాలు విభాగంలో నేను ఈ వివరాలు రాశాను. మీరు చూడలేదనుకుంటాను.ఇప్పుడు దానికి సంబందించిన మూలాల లింకు కూర్పు చేసాను.దాదాపుగా నేను సరియైన ఆధారాలు ఉండి,కనఫర్మ్ అయిన తరువాతనే ముందుకు వెళతాను.సాధ్యమైనంతవరకు కరెక్టు సమాచారానికే కట్టుబడిఉంటాను.ఖమ్మం జిల్లా నుండి ఆ మండలాలు తూ.గో.జిల్లాకు మార్చింది నేనే చేసాను.--యర్రా రామారావు (చర్చ) 06:27, 27 డిసెంబరు 2019 (UTC)Reply

యర్రా రామారావు మీ స్పందనకు ధన్యవాదాలు. అయితే మొత్త మండలాలు 64 కాగా ఆంధ్రప్రదేశ్ మండలాల వ్యాసంలో 63గా వున్నందున, పొరపాటుగా మీరు చేర్చలేదేమో అనుకొని మార్చాను. అయితే ఇప్పడు అక్షరక్రమంలో అన్ని మండలాలు చేర్చాను. ఏదైనా దోషాలుంటే సరిచేయండి. --అర్జున (చర్చ) 06:56, 27 డిసెంబరు 2019 (UTC)Reply
Return to "తూర్పు గోదావరి జిల్లా" page.