చర్చ:తెలుగుదేశం పార్టీ/వ్యాఖ్యానాలు

  • ఈ వ్యాసాని మొదట తెలుగులోకి అనువాదించాలి.
  • ఆ తరువాత వ్యాసం చేర్చిన చాలా వివరాలకు సరయిన మూలాలు/రెఫరెంసులు లేవు. వాటిని కూడా చేర్చాలి.
  • వ్యాసాన్ని ఇంకొంత పొడిగించి వివరణాత్మకంగా రాయొచ్చు.
  • వ్యాసంలో ఒక్క బొమ్మ కూడా లేదు, మరిన్ని బొమ్మలు చేర్చాలి.
  • వ్యాసాన్ని ఇంకొంత తటస్థ దృక్కోణం నుండి రాయాలి.

__మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 15:12, 12 డిసెంబర్ 2006 (UTC)

Return to "తెలుగుదేశం పార్టీ/వ్యాఖ్యానాలు" page.