చర్చ:తెలుగు గ్రంథాలయోధ్యమకారుల జాబితా
(చర్చ:తెలుగు గ్రంధాలయ ప్రముఖులు నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: జాబితా - తెలుగు గ్రంధాలయ ప్రముఖులు టాపిక్‌లో 1 సంవత్సరం క్రితం. రాసినది: యర్రా రామారావు
జాబితా - తెలుగు గ్రంధాలయ ప్రముఖులు
మార్చుజాబితా - తెలుగు గ్రంధాలయ ప్రముఖులు లోని అన్ని వ్యాసాలూ వర్గం తెలుగు గ్రంధాలయ ప్రముఖులు లోకి వచ్చాయి. ఈ పేజీ తొలగించవచ్చు. ధన్యవాదాలు VJS (చర్చ) 18:42, 26 జూలై 2023 (UTC)
- సుశీల గారూ ఏ పేజీ తొలగించాలో దాని లింక్ ఇవ్వగలరు. జాబితా అయితే ఉండాలి. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 03:51, 27 జూలై 2023 (UTC)
- సుశీల గారూ... ప్రధాన వ్యాసం, వర్గం అనేవి రెండూ వేరువేరు. కాబట్టి, తెలుగు గ్రంధాలయ ప్రముఖులు జాబితా పేజీని తొలగించవద్దని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:06, 27 జూలై 2023 (UTC)
- తెలుగు గ్రంధాలయ ప్రముఖులు జాబితాను , తెలుగు గ్రంథాలయోధ్యమకారుల జాబితా గా మరింత వివరణను సూచించగలదని తరలింపు చేసాను. యర్రా రామారావు (చర్చ) 04:12, 27 జూలై 2023 (UTC)
- సుశీల గారూ... ప్రధాన వ్యాసం, వర్గం అనేవి రెండూ వేరువేరు. కాబట్టి, తెలుగు గ్రంధాలయ ప్రముఖులు జాబితా పేజీని తొలగించవద్దని నా అభిప్రాయం.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:06, 27 జూలై 2023 (UTC)
సరేనండి. దీనికి కొంత వివరణ జోడించి మెరుగు పరచడానికి ప్రయత్నం చేస్తాను. మీ సూచనలకు ధన్యవాదాలు.