చర్చ:తెలుగునాట జానపద కళలు

(చర్చ:తెలుగు జానపద కళల పరిచయం నుండి దారిమార్పు చెందింది)
తాజా వ్యాఖ్య: చర్చ:తెలుగు జానపద కళల పరిచయం టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: AngajalaARS

ఈ వ్యాసం పేరు మన కళలు బదులు ఆంధ్రప్రదేశ్ కళలు లేదా జానపద కళలు అని ఉండాలనుకుంటా. δευ దేవా 09:20, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply

అవును. మన అంతే ఎవరివి? సాయీ(చర్చ) 09:54, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply
అవును. వ్యాసం అభివృద్ధి పరచే సమయంలో పేరు మారుద్దాము. ఇదే సబ్జెక్టు మీద ఇతర వ్యాసాలు పరిశీలించినాక --కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:47, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply
ఈ వ్యాసంలో 'తోలుబొమ్మలాట' గురించి మాత్రమే ఉన్నది, (ఇదే పేరుతో ఓ వ్యాసం ఉన్నది). జానపద కళలంటే, మనరాష్ట్రంలో ఉన్న అన్ని జానపద కళల గురించి ఉంటే బాగుంటుంది. నేను కొంచెం మొదలెట్టాను, ఈ రీతి గురించి తమ అభిప్రాయాలు తెలుపగలరు. nisar 11:45, 18 ఏప్రిల్ 2008 (UTC)Reply
సభ్యులెవరికీ అభ్యంతరం లేకపోతే ఈ వ్యాసానికి జానపద కళలు అని పేరు మార్చదలచాను. ఆ తర్వాత అభివృద్దిపరచవచ్చు. δευ దేవా 17:35, 21 ఏప్రిల్ 2008 (UTC)Reply
(1) ప్రస్తుతానికి అలాగే మార్చేయండి. (తరలించండి) (2) తోలు బొమ్మల భాగం ఇక్కడ క్లుప్తంగా వ్రాసి మిగిలినది తోలుబొమ్మలాట లో విలీనం చేయాలి (3) వ్యాసం ప్రగతిని బట్టి మళ్ళీ విభజించవచ్చును. జానపద కళలు అంటే అందరికీ చెందిన సాధారణ వ్యాసమవుతుంది. తరువాత తెలుగునాట జానపద కళలు సరైన పేరు కావచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:43, 21 ఏప్రిల్ 2008 (UTC)Reply
ఈ వ్యాసంపై పని చేసేవారికి ఒక అమూల్యమైన రిఫరెన్సు పుస్తకం లింకు క్రింద ఇస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:48, 21 ఏప్రిల్ 2008 (UTC)Reply
తెలుగువారి జానపద కళారూపాలు - కళప్రపూర్ణ డాక్టర్ మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఈ ఫైల్ డౌన్ లోడ్ చేయడం ఎలాగో దయచేసి తెలియజేయండి.Rajasekhar1961 05:50, 8 మే 2009 (UTC)Reply
ఈ వ్యాసంలో కీర్తనలు అనే చోట "త్యాగరాజ కీర్తనలు", "అన్నమయ్య కీర్తనలు" అనే ఎర్ర లింకులు వున్నాయి. ఈ కీర్తనలు "వికీసోర్స్" లో వున్నాయి. వీటికి వికీసోర్స్ లింకు ఇస్తే మంచిది. అహ్మద్ నిసార్ 18:26, 7 మే 2009 (UTC)Reply

చర్చ:తెలుగు జానపద కళల పరిచయం

మార్చు

మీ కృషి

మార్చు

వికీపీడియా మీలాంటి వారి కృషి చాలా అవసరం ఉన్నది. మీ ఫోన్ నంబర్ ఇస్తే నేను మాట్లాడతాను. లేదా 9246376622 కి రింగ్ చేయండి. వివరంగా చర్చిద్దాం. లేదా ప్రతి శనివారం వెబ్ ఛాట్ లో గాని వికీపేజీల ద్వారా చర్చించవచ్చును. మీ వ్యాసాల్ని మొదలుపెట్టండి. లేదా మీతోటి విద్యార్ధుల్ని ఒక్కొక్క కళకు ఒక పేజీ క్రింద పేజీలు తయారుచేసి సమాచారాన్ని చేర్చండి. నేను తప్పుల్ని సవరించి వీలుంటే విస్తరిస్తాను.AngajalaARS 05:51, 8 జనవరి 2012 (UTC)Reply

"తెలుగు జానపద కళల పరిచయం" కూర్పుల చరితం

మార్చు

"తెలుగు జానపద కళల పరిచయం" వ్యాసాన్ని యిది వరకు ఉన్న ఈ వ్యాసంలో విలీనం చేసితిని.-- -- కె.వెంకటరమణ చర్చ 16:52, 19 సెప్టెంబర్ 2013 (UTC)


  1. (ప్రస్తు • గత) 16:46, 19 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (219 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (3 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 16:46, 19 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (91 బైట్లు) (-51,884)‎ . . (తెలుగునాట జానపద కళలు లో విలీనం చేసితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 07:57, 17 సెప్టెంబర్ 2013‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (51,975 బైట్లు) (+79)‎ . . (విలీనం మూసను చేర్చితిని.) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  4. (ప్రస్తు • గత) 02:28, 22 జూన్ 2013‎ RahmanuddinBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (51,896 బైట్లు) (0)‎ . . (Wikipedia python library) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  5. (ప్రస్తు • గత) 14:14, 21 జూన్ 2013‎ RahmanuddinBot (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (51,896 బైట్లు) (0)‎ . . (Wikipedia python library) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  6. (ప్రస్తు • గత) 08:35, 8 జనవరి 2012‎ Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (51,896 బైట్లు) (-253)‎ . . (వ్యాసం ఏ ఒక్కరి స్వంతంకాదుPsubbachary (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 683096 ను ర...) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  7. (ప్రస్తు • గత) 05:56, 8 జనవరి 2012‎ AngajalaARS (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (52,149 బైట్లు) (+79)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  8. (ప్రస్తు • గత) 05:53, 8 జనవరి 2012‎ AngajalaARS (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (52,070 బైట్లు) (+105)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  9. (ప్రస్తు • గత) 04:43, 8 జనవరి 2012‎ Psubbachary (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (51,965 బైట్లు) (+253)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  10. (ప్రస్తు • గత) 10:29, 4 అక్టోబర్ 2011‎ Arjunaraoc (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (51,712 బైట్లు) (-107)‎ . . (శీర్షిక తొలగింపు) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  11. (ప్రస్తు • గత) 10:27, 4 అక్టోబర్ 2011‎ 59.96.46.0 (చర్చ • నిరోధించు)‎ . . (51,819 బైట్లు) (-314)‎ . . (ఆధారం వివరాలు చేర్చాలనే సందేశం) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  12. (ప్రస్తు • గత) 13:33, 7 జూలై 2011‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (52,133 బైట్లు) (+38)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  13. (ప్రస్తు • గత) 13:19, 7 జూలై 2011‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (52,095 బైట్లు) (+6)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  14. (ప్రస్తు • గత) 12:53, 7 జూలై 2011‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (52,089 బైట్లు) (+78)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  15. (ప్రస్తు • గత) 12:50, 7 జూలై 2011‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (52,011 బైట్లు) (+26)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  16. (ప్రస్తు • గత) 09:59, 7 జూలై 2011‎ Subbachary (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (51,985 బైట్లు) (+51,985)‎ . . (కొత్త పేజీ: ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి ఛైర్మన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫోక...)



Return to "తెలుగునాట జానపద కళలు" page.