చర్చ:థైమస్ గ్రంథి

తాజా వ్యాఖ్య: వ్యాసం సరిచేయాలి టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

వ్యాసం సరిచేయాలి మార్చు

వాడుకరి:Dr.Krishna kumar vepakomma గారు, మీరు ఈ వ్యాసం ఏ విధంగా రచించారో తెలియదు. వ్యాసపు మూలాలు వ్యాసంలో వాడబడలేదు. వికీసోర్స్ లింకు ఇచ్చారు అది సరికాదు. వికీపీడియా గురించి మరింతగా తెలుసుకోవటానికి ఇప్పటికే వున్న రచనలు పరిశీలించండి. మీ చర్చలో స్వాగత విభాగంలో లింకులు చూడండి. ఈ వ్యాసాన్ని సవరించదలుచుకుంటే మీరు వారంరోజులలోగా స్పందించండి. లేకుంటే ఈ వ్యాసం వికీపీడియాకు తగినదిగా లేదు కావున తొలగింపుకు గురికావచ్చు.-- అర్జున (చర్చ) 06:48, 11 ఆగస్టు 2020 (UTC)Reply

శాస్త్ర సాంకేతిక విషయాలు తెలుగు వికీలో చేర్చాలంటే ఆంగ్ల వికీనుండి అనువదించడం మంచిది. --అర్జున (చర్చ) 06:49, 11 ఆగస్టు 2020 (UTC)Reply
Return to "థైమస్ గ్రంథి" page.