చర్చ:దుర్గం చెరువు తీగల వంతెన

తాజా వ్యాఖ్య: పర్యాటక ఆకర్షణ విభాగం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Pkraja1234

పర్యాటక ఆకర్షణ విభాగం

మార్చు

పర్యాటక ఆకర్షణ విభాగం భవిష్యత్తులో కాబోయే, రాబోయే విషయాలపై ప్రకటనల టోన్‌లో రాసివుంది. మిగిలిన వ్యాసంలో పత్రికల్లోని వార్తల స్వరంలో రాసివుంది. వ్యాసాన్ని మెరుగుపరచదలిచినవారు టోన్‌ మార్చి రాయాలి. --పవన్ సంతోష్ (చర్చ) 07:01, 27 సెప్టెంబరు 2020 (UTC)Reply

ఇది మన బాగ్యనగరమునకు (హ్హైద్రాబాద్ ) చెందిన , ఒక కొత్త రకమైన వంతెన , ఇందులో ప్రసారము ఏముంది ? Pkraja1234 (చర్చ) 16:15, 20 మార్చి 2022 (UTC)Reply

Return to "దుర్గం చెరువు తీగల వంతెన" page.