చర్చ:దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం

తాజా వ్యాఖ్య: సూర్య దినపత్రికలో మన వ్యాసాలు టాపిక్‌లో 10 సంవత్సరాల క్రితం. రాసినది: C.Chandra Kanth Rao
వికిప్రాజెక్టు తెలంగాణ ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలంగాణలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలంగాణకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సూర్య దినపత్రికలో మన వ్యాసాలు మార్చు

సూర్య దినపత్రికలో మన అసెంబ్లీ నియోజకవర్గాల వ్యాసాలు యధాతథంగా కాపీ చేస్తున్ననూ కనీసం తెవికీకి గుర్తింపు ఇవ్వడం లేదు. ఉదా:కు ఈ రోజు సూర్య దినపత్రిక 13వ పేజీ చూడండి. మక్కికి మక్కి కాపీచేయడమే కాకుండా కనీసం మన రెఫరెన్స్ కూడా తొలగించలేరు. (ఓటర్ల సంఖ్య తర్వాత 1 అంకె ఉండటం గమనించండి). సి. చంద్ర కాంత రావు- చర్చ 14:56, 17 మార్చి 2014 (UTC)Reply

Return to "దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం" page.