చర్చ:దేశిరాజు భారతీదేవి

ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

దేశి రాజు భారతీదేవి గారి తండ్రి శ్రీ చంద్రమౌళి చిదంబరరావు గారు

భారతీదేవి గారి తండ్రి మార్చు

దేశిరాజు భారతీదేవిగారి మాతామహులని సుమిత్రాదేవిగారి పుస్తకంలో ఉందని లక్ష్మీ దేవి నాకు మెయిలిచ్చారు. కానీ అదే పేరు తండ్రిపేరుగా ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారు ఆంధ్రకవయిత్రులు గ్రంథంలో పేర్కొన్నారు. తెలిసినవారెవరైనా ఈ విషయం పరిశీలించగలరని ఆశిస్తున్నాను. - నిడదవోలు మాలతి

Return to "దేశిరాజు భారతీదేవి" page.