చర్చ:దోసపాటి రాము
తాజా వ్యాఖ్య: వ్యాస విషయ ప్రాముఖ్యత టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Chaduvari
వ్యాస విషయ ప్రాముఖ్యత
మార్చు- నమస్కారం చదువరి గారు, వ్యాసానికి తగినన్ని మూలాలు చేర్చి విషయ ప్రాముఖ్యతను నిర్ధారించాను. ఒకసారి పరిశీలించగలరు.--Batthini Vinay Kumar Goud (చర్చ) 07:22, 31 మార్చి 2022 (UTC)
- @Batthini Vinay Kumar Goud గారూ, వ్యాస విషయ ప్రాముఖ్యత విషయంలో నాకు ఏ సందేహమూ లేకుండా చేసారు. ధన్యవాదాలు. వ్యాసం బాగా వచ్చింది. నేను కొన్ని సవరణలు చేసాను, పరిశీలించండి. నమస్కారం.__ చదువరి (చర్చ • రచనలు) 08:26, 31 మార్చి 2022 (UTC)