చర్చ:దోసె

తాజా వ్యాఖ్య: ప్రాజెక్టు టైగర్ వ్యాసాలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: JVRKPRASAD


ఛాలా ఉపయొగకరముగా వున్ధి. దన్యవాదములు అట్టు కి దోసె కి తేడా ఏమిటి.Rajasekhar1961 (చర్చ) 06:02, 20 మార్చి 2012 (UTC)Reply

అట్టుకు దోశకు తేడా ఏమీ లేదు రెండూ ఒకటే. కాని దోశ అనే పదం అత్యధికంగా వాడుకలో ఉంది. అట్టు మాత్రం ప్రాంతోయంగా వాడుకలో ఉంది. t.sujatha 07:01, 20 మార్చి 2012 (UTC)
అట్టు అంటే కాస్త మందముగా ఉంటుంది. కాని దోసె మాత్రం ఆట్టు కంటే కాస్త పలుచగా (కరకరగా) ఉంటుంది.

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:28, 20 మార్చి 2012 (UTC)Reply

ప్రాజెక్టు టైగర్ వ్యాసాలు

మార్చు
ఈ వ్యాసం ముందుగా నేను ప్రారంభించ లేదు. నావరకు నేను కొత్తగా సమాచారం ఇప్పుడు చేర్చాను. వ్యాసంలో 9000 బైట్లు చేర్చలేదని ప్రాజెక్టు టైగర్‌కు వ్యాసాన్ని స్వీకరించలేదు, కనుక ఇప్పుడు మరికొంత సమాచారము చేర్చాను, సరి చేసాను. తిరిగి దీనిని ఎలా, ఎవరికి తెలియ జేయాలి అనేది నాకు తెలియదు. ఇంకా దోషాలు ఉన్నాయో లేదో తెలియజేయగలరు. JVRKPRASAD (చర్చ) 13:02, 31 మార్చి 2018 (UTC)Reply

ఈ వారం వ్యాసం పరిగణన

మార్చు
  దోసె వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2019 సంవత్సరం, 47 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

 
Wikipedia
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:దోసె&oldid=2758563" నుండి వెలికితీశారు
Return to "దోసె" page.