చర్చ:ద్రావిడ భాషలు
భాషశాస్త్రజ్ఞుల వ్యాసాల్లో, పుస్తకాలలో ద్రవిడ- అన్న పదం నామవాచకంగా, ద్రావిడ- అన్న పదం విశేషణంగా వాడడం సంగతంగా (consistent గా) కనిపిస్తుంది. అందుకే ఈ వ్యాసాన్ని "ద్రావిడ భాషలు" అన్న శీర్షికకు తరలించాలని నా అభిప్రాయం. అంతే కాక తెలుగు వికీపీడియాలో "ద్రవిడ" ప్రయోగాలన్నీ సమీక్షించి సరిచేయాలని మనవి. సురేశ్ కొలిచాల 11:52, 17 ఆగష్టు 2007 (UTC)
- ఆ మార్పులు చేశా. దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 14:34, 17 ఆగష్టు 2007 (UTC)
- Thanks. You and your bots are awesome! సురేశ్ కొలిచాల 14:50, 20 ఆగష్టు 2007 (UTC)
- ఇప్పుడూ ఏమి భాట్లు నడవడం లేదే--మాటలబాబు 15:07, 20 ఆగష్టు 2007 (UTC)
- ద్రవిడ బాటు బాగుంది----మాటలబాబు 18:49, 20 ఆగష్టు 2007 (UTC)
ద్రావిడ భాషలు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. ద్రావిడ భాషలు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.